శాంతి పర్వము
Appearance
శాంతి పర్వము, మహాభారతంలోని 12వ భాగం. కురుక్షేత్ర యుద్ధానంతరం యుధిష్ఠిరుని పట్టాభిషేకము, భీష్ముడు యుధిష్ఠిరునకు చేసిన ఉపదేశాలు ఈ పర్వంలోని ప్రథాన ఇతివృత్తం.
సంస్కృత మహాభారతం
[మార్చు]మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౮ ఉప పర్వాలు శాంతి పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు. సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:
- శ్రాద్ధ పర్వం
- ధర్మజుని రాజ్యాభిషేకం
- చార్వాక నిగ్రహం
- గృహ ప్రవిభాగం
- శాంతి పర్వం
- రాజధర్మానుకీర్తనం
- ఆపద్ధర్మం
- మోక్షధర్మం
ఆంధ్ర మహాభారతం
[మార్చు]మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]
ఈ వ్యాసం పుస్తకానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |