ఆగష్టు 27
తేదీ
(ఆగస్టు 27 నుండి దారిమార్పు చెందింది)
ఆగష్టు 27, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 239వ రోజు (లీపు సంవత్సరములో 240వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 126 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2025 |
బొద్దు పాఠ్యం
సంఘటనలు
మార్చుజననాలు
మార్చు- 1898: టి.ఎన్.రాజరత్నం పిళ్ళై, నాదస్వర విద్వాంసుడు. (మ.1956)
- 1908: డోనాల్డ్ బ్రాడ్‌మాన్, అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (మ.2001)
- 1908: లిండన్ బి జాన్సన్, రాజకీయవేత్త, రచయిత. (మ.1973)
- 1909: దాడి గోవిందరాజులు నాయుడు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి. (మ.1970)
- 1914: కె ఎస్ ప్రకాశరావు, ప్రముఖ చలనచిత్ర దర్శకుడు (మ.1996)
- 1928: వోలేటి వెంకటేశ్వర్లు, సంగీత విద్వాంసుడు. (మ.1989)
- 1933: నాన్సీ ఫ్రైడే, స్త్రీ లైంగిక తత్వం, స్వేచ్ఛల పై పుస్తకాలని వ్రాసిన రచయిత్రి (మ.2017).
- 1955: వల్లూరు శివప్రసాద్, నాటకకర్త.
- 1957: నూతలపాటి వెంకటరమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి.
- 1963: సుమలత, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమా నటి.
- 1972: ఖలీ, భారతీయ మల్లయోధ నిపుణుడు, నటుడు.
మరణాలు
మార్చు- 1534: ఇస్మాయిల్ ఆదిల్షా, బీజాపూరు (1510 నుండి 1534 వరకు) సుల్తాను. (జ.1498)
- 1976: ముకేష్, భారతీయ హిందీ సినిమారంగ నేపథ్య గాయకుడు. (జ.1923)
- 2002: సింగరాజు రామకృష్ణయ్య, ఉపాధ్యాయుడు, ఏ.పి.టి.యఫ్ ప్రధాన కార్యదర్శి. (జ.1911) .
- 2006: హృషికేష్ ముఖర్జీ, భారతీయ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు. (జ.1922)
- 2010: [[కంభంపాటి స్వయంప్రకాష్]], ఆయుర్వేద వైద్యుడు, లైంగిక వ్యాధుల నిపుణుడు. (జ.1962)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- -
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 27
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చారిత్రక దినములు.
ఆగష్టు 26 - ఆగష్టు 28 - జూలై 27 - సెప్టెంబర్ 27 -- అన్��ి తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |