మార్చి 17
తేదీ
మార్చి 17, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 76వ రోజు (లీపు సంవత్సరములో 77వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 289 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | 31 | |||||
2025 |
సంఘటనలు
మార్చు- 1967: భారత లోక్సభ స్పీకర్గా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించాడు.
- 2012: మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి.
జననాలు
మార్చు- 1887: డి.వి.గుండప్ప, కన్నడ కవి, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత (మ.1975)
- 1892: రాయప్రోలు సుబ్బారావు, తెలుగు కవి. (మ.1984)
- 1896: మందుముల నరసింగరావు, నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1976)
- 1936: కోవెల సుప్రసన్నాచార్య, సాహితీ విమర్శకుడు, కవి.
- 1957: నామా నాగేశ్వరరావు, వ్యాపారవేత్త మరియూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు.
- 1962: కల్పనా చావ్లా, ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి, వ్యొమనౌక యంత్ర నిపుణురాలు. (మ.2003)
- 1963: రోజర్ హార్పర్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1973: పెద్ది రామారావు, నాటకరంగ ముఖ్యులు, కవి, తెలుగు కథా రచయిత, రంగస్థల అధ్యాపకులు.
- 1990: సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ క్రిడాకారిణి.
మరణాలు
మార్చు- 1945: సత్తిరాజు సీతారామయ్య, దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని మొదలైన పత్రికలను నడిపిన పత్రికా సంపాదకుడు. (జ.1864)
- 1961: నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గౌతమీ గ్రంథాలయం స్థాపకుడు, సంపాదకులు, స్వాతంత్ర్య సమర యోధుడు, భాషావేత్త. (జ.1881)
- 1984: ఎక్కిరాల కృష్ణమాచార్య, రచయిత. (జ.1926)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- ప్రపంచ నిద్ర దినోత్సవం (మార్చి మూడవ శుక్రవారం)
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2006-04-13 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : మార్చి 17
మార్చి 16 - మార్చి 18 - ఫిబ్రవరి 17 - ఏప్రిల్ 17 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |