జూలై 26
తేదీ
జూలై 26, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 207వ రోజు (లీపు సంవత్సరములో 208వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 158 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
మార్చు- 1801: ఆర్కాట్ నవాబుకూ ఈస్టిండియా కంపెనీకీ మధ్య కర్ణాటక ఒప్పందం కుదిరింది. భారత ఉపఖండంపై పట్టు సాధించడంలో బ్రిటిషు సామ్రాజ్యానికి తోడ్పడిన ఒప్పందాలలో ఇది ఒకటి.
- 1956: గమాల్ అబ్దుల్ నాసర్, ఈజిప్ట్ అధ్యక్షుడు సూయజ్ కాలువను జాతీయం చేసాడు.
- 1997: వి.ఎస్. రమాదేవి హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా నియామకం.
జననాలు
మార్చు- 1915: ప్రగడ కోటయ్య, సంఘ సేవకులు.
- 1927: గులాబ్రాయ్ రాంచంద్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు, భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్లలో ప్రాతినిధ్యం వహించాడు. (మ.2003)
- 1935: కోనేరు రంగారావు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మాజీమంత్రి. (మ.2010)
- 1981: అభిరామి, టీ.వి.వ్యాఖ్యాత, దక్షిణ భారత సినీ నటి.
మరణాలు
మార్చు- 1930: అన్నా సారా కుగ్లర్, భారతదేశంలో 47 సంవత్సరాలపాటు వైద్యసేవలను అందించిన మొట్టమొదటి అమెరికన్ వైద్య మిషనరీ. (జ.1856)
- 1975: గోపరాజు రామచంద్రరావు, సంఘసంస్కర్త, హేతువాది, భారతీయ నాస్తికవాద నేత. (జ.1902)
- 2011: కొర్లపాటి శ్రీరామమూర్తి, విమర్శకుడు. ఉత్తమ పరిశోధకుడు, ఆదర్శ ఆచార్యుడు. కవి. నాటకకర్త. (జ.1929)
- 2012: కొండపల్లి శేషగిరి రావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. (జ.1924)
- 2020: గార్లపాటి రఘుపతిరెడ్డి, తెలంగాణా విముక్తి పోరాటయోధుడు.
- 2021: జయంతి, దక్షిణ భారత సినిమా నటి. (జ. 1945)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- కార్గిల్ విజయ దినోత్సవం
- అడవుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవం
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 26
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
జూలై 25 - జూలై 27 - జూన్ 26 - ఆగష్టు 26 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |