జనవరి 28
తేదీ
జనవరి 28, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 28వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 337 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 338 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2025 |
సంఘటనలు
మార్చు- 1933: ముస్లిముల ప్రత్యేక దేశానికి పాకిస్తాన్ అనే పేరుపెట్టాలని ప్రతిపాదించారు. పాకిస్తాన్ అంటే స్వచ్ఛమైన భూమి అని అర్థం.
- 1950: భారత సుప్రీంకోర్టు పనిచేయడం ప్రారంభించింది.
జననాలు
మార్చు- 1865: లాలా లజపతిరాయ్, భారత జాతీయోద్యమ నాయకుడు, రచయిత. (మ.1928)
- 1885: గిడుగు వెంకట సీతాపతి, భాషా పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత. (మ.1965)
- 1920: బి . విఠలాచార్య , తెలుగు, తమిళ, కన్నడ, నిర్మాత,దర్శకుడు
- 1929: రాజారామన్న, భారత అణు శాస్త్రవేత్త. (మ.2004)
- 1930: పండిట్ జస్రాజ్, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, మేవాతి ఘరానాకు చెందిన భారతీయ శాస్త్రీయ సంగీత గాయకుడు.
- 1955: వినోద్ ఖోస్లా, ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్.
- 1986: శ్రుతి హాసన్ , తెలుగు తమిళ హిందీ నటి
మరణాలు
మార్చు2004: పామర్తి సుబ్బారావు , రంగస్థల నటుడు, దర్శకుడు ,క్రీడాకారుడు (జ.1922).
- 2014: బీరం మస్తాన్‌రావు, రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (జ.1944)
- 2016: గౌరు తిరుపతిరెడ్డి, వాస్తునిపుణుడు (జ.1935)
- 2016: అరిందమ్ సేన్‌గుప్తా, ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్.
- 2022: ఎండ్లూరి సుధాకర్, కవి, పరిశోధకుడు, రచయిత. (జ.1959)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- -
బయటి లింకులు
మార్చుజనవరి 27 - జనవరి 29 - డిసెంబర్ 28 - ఫిబ్రవరి 28 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |