Jump to content

సమతా ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
సమతా ఎక్స్‌ప్రెస్
భిలాయినగర్ వద్ద సమతా ఎక్స్‌ప్రెస్ (2014లో)
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్టు
స్థానికతఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్
ప్రస్తుతం నడిపేవారుఈస్టు కోస్టు రైల్వే జోన్
మార్గం
మొదలువిశాఖపట్నం
ఆగే స్టేషనులు38
గమ్యంహజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను
ప్రయాణ దూరం1,911 కి.మీ. (1,187 మై.)
సగటు ప్రయాణ సమయం34 గంటల 20 నిమిషాలు
రైలు నడిచే విధంవారానికి ఐదు రోజులు
రైలు సంఖ్య(లు)12807 / 12808
సదుపాయాలు
శ్రేణులుAC2 టైర్, AC3 టైర్, స్లీపర్ క్లాస్ , జంరల్ సిటింగ్
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆహార సదుపాయాలుఉన్నది
చూడదగ్గ సదుపాయాలుLarge Windows
బ్యాగేజీ సదుపాయాలుUnder the Seats
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in) (బ్రాద్ గేజ్)
వేగం60 km/h (37 mph) (average with halts)
మార్గపటం

విశాఖపట్నం - హజ్రత్ నిజాముద్దీన్ సమతా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది విశాఖపట్నం రైల్వే స్టేషను, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1] ఈరైలు వాల్టేరు డివిజన్ యొక్క తూర్పు తీర రైల్వేలచే నిర్వహించబడుచున్నది. విశాఖపట్నంలో జరుగు ముఖ్య పండగ అయిన "సమంతోత్సవాలు" (సమత) పేరును ఈ రైలుకు నామకరణం చేయడం జరిగింది. ఈ రైలు వారానికి ఐదురోజులు మాత్రమే ఉంటుంది. 2011 జనవరి 8 నుండి ఈ రైలు ఆది, మంగళ, బుధ, గురు, శని వారాలలో విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది. అదే విధంగా 2011 జనవరి 10 నుండి సోమ, మంగళ, గురు, శుక్ర, శని వారాలలో నిజాముద్దీన్ నుండి బయలుదేరుతుంది. ఈ రైలు సరాసరి వేగం 61 కి.మీ/గంట. సంస్కృతంలో సమత అనగా సమానత్వం అని అర్థం.

రైలు సంఖ్యలు

[మార్చు]
  • 12807UP విశాఖపట���నం నుండి నిజాముద్దీన్
  • 12808DN నిజాముద్దీన్ నుండి విశాఖపట్నం

ఈ రైలు విజయనగరం, రాయపూర్, నాగపూర్, ఇటార్సీ, భోపాల్ గుండా ప్రయాణిస్తుంది.

సంఘటనలు

[మార్చు]
2010 జూన్ 6 న ఈ రైలు ఛత్తీస్ గడ్ లోని అరంద్ రైల్వే స్టేషను వద్ద పట్టాలు తప్పింది. కాని ఏ నష్టం జరుగలేదు.[2]

ఇంజను వివరాలు

[మార్చు]

నిజాముద్దీన్ నుండి రాయపుర్ వరకు పశ్చిమ మధ్య రైల్వేలకు చెందిన TKD WAP-7 ఇంజనుతో నడుస్తుంది. రాయపూర్ నుండి విశాఖపట్నం వరకు WAT WDM-3A/WDM-3D ఇంజనుతో నడుస్తుంది.

సమయసారణి

[మార్చు]
నం స్టేషన్ కోడ్ స్టేషన్ పేరు 12807UP 12808DN స్టేషన్ కోడ్
రాక పోక దూరం రాక పోక దూరం
1 VSKP విశాఖపట్నం మూల 06:25 (డే 1) 0 18:15 (Day 2) Destination 1911 VSKP
2 SCM సింహాచలం 06:42 (డే 1) 06:43 (డే 1) 8 17:43 (Day 2) 17:45 (Day 2) 1903 SCM
3 VZM విజయనగరం జం 07:25 (డే 1) 07:30 (డే 1) 61 17:00 (Day 2) 17:05 (Day 2) 1850 VZM
4 VBL బొబ్బిలి 08:15 (డే 1) 08:20 (డే 1) 115 16:08 (Day 2) 16:10 (Day 2) 1796 VBL
5 PVP పార్వతీపురం 08:42 (డే 1) 08:43 (డే 1) 139 15:45 (Day 2) 15:47 (Day 2) 1772 PVP
6 PVPT పార్వతీపురం జం. 08:48 (డే 1) 08:50 (డే 1) 140 15:38 (Day 2) 15:40 (Day 2) 1771 PVPT
7 RGDA రాయగడ 09:35 (డే 1) 09:40 (డే 1) 185 14:45 (Day 2) 14:55 (Day 2) 1726 RGDA
8 SPRD సింగపురం రోడ్ 09:56 (డే 1) 09:57 (డే 1) 195 14:08 (Day 2) 14:10 (Day 2) 1716 SPRD
9 THV తెరుబలి 10:13 (డే 1) 10:15 (డే 1) 204 13:55 (Day 2) 13:57 (Day 2) 1707 THV
10 MNGD మునిగుడ 10:50 (డే 1) 10:52 (డే 1) 239 13:00 (Day 2) 13:02 (Day 2) 1672 MNGD
11 AMB అంబోదల 11:13 (డే 1) 11:15 (డే 1) 264 12:30 (Day 2) 12:32 (Day 2) 1647 AMB
12 NRLR నోర్ల రోడ్ 11:36 (డే 1) 11:37 (డే 1) 289 12:00 (Day 2) 12:02 (Day 2) 1622 NRLR
13 RPRD రుప్రా రోడ్ 11:46 (డే 1) 11:47 (డే 1) 296 11:50 (Day 2) 11:52 (Day 2) 1615 RPRD
14 KSNG కిసింగ 12:03 (డే 1) 12:05 (డే 1) 312 11:30 (Day 2) 11:32 (Day 2) 1599 KSNG
15 TIG టిట్లాగర్ 12:25 (డే 1) 12:35 (డే 1) 325 11:05 (Day 2) 11:15 (Day 2) 1586 TIG
16 KBJ కాంతాబంజి 13:03 (డే 1) 13:13 (డే 1) 358 10:20 (Day 2) 10:30 (Day 2) 1553 KBJ
17 HSK హరిశంకర్ రోడ్ 13:30 (డే 1) 13:32 (డే 1) 382 09:58 (Day 2) 10:00 (Day 2) 1530 HSK
18 KRAR ఖరియార్ రోడ్ 14:04 (డే 1) 14:05 (డే 1) 423 09:15 (Day 2) 09:17 (Day 2) 1489 KRAR
19 BGBR బాగ్బాహ్రా 14:24 (డే 1) 14:25 (డే 1) 443 08:45 (Day 2) 08:47 (Day 2) 1468 BGBR
20 MSMD మహసముంద్ 14:45 (డే 1) 14:47 (డే 1) 474 08:18 (Day 2) 08:20 (Day 2) 1437 MSMD
21 R రాయ్పూర్ JN 16:40 (డే 1) 17:00 (డే 1) 528 06:55 (Day 2) 07:20 (Day 2) 1383 R
22 DURG దుర్గ్ 17:55 (డే 1) 18:00 (డే 1) 564 06:00 (Day 2) 06:05 (Day 2) 1347 DURG
23 RJN రాజ్ నందగావ్ 18:21 (డే 1) 18:26 (డే 1) 594 05:11 (Day 2) 05:13 (Day 2) 1317 RJN
24 DGG డొన్గర్గర్హ 18:48 (డే 1) 18:50 (డే 1) 625 04:47 (Day 2) 04:49 (Day 2) 1286 DGG
25 G గోండియా JN 20:00 (డే 1) 20:05 (డే 1) 698 03:51 (Day 2) 03:53 (Day 2) 1213 G
26 TMR తుంసార్ రోడ్ 20:38 (డే 1) 20:40 (డే 1) 748 03:05 (Day 2) 03:07 (Day 2) 1163 TMR
27 BRD భండారా రోడ్ 20:58 (డే 1) 21:00 (డే 1) 766 02:49 (Day 2) 02:51 (Day 2) 1145 BRD
28 NGP నాగపూర్ 22:25 (డే 1) 22:50 (డే 1) 828 01:40 (Day 2) 02:05 (Day 2) 1083 NGP
29 MTY ముతయ్ 00:45 (డే 2) 00:47 (డే 2) 973 23:11 (Day 1) 23:13 (Day 1) 938 MTY
30 BZU బెతుల్ 01:07 (డే 2) 01:10 (డే 2) 1019 22:33 (Day 1) 22:35 (Day 1) 893 BZU
31 ET ఇటార్సి JN 03:45 (డే 2) 03:50 (డే 2) 1125 20:55 (Day 1) 21:00 (Day 1) 786 ET
32 BPL భోపాల్ జంక్షన్ 05:55 (డే 2) 06:00 (డే 2) 1217 19:00 (Day 1) 19:05 (Day 1) 694 BPL
33 BINA బినా JN 08:10 (డే 2) 08:15 (డే 2) 1355 17:00 (Day 1) 17:05 (Day 1) 556 BINA
34 LAR లలిత్పూర్ 09:03 (డే 2) 09:04 (డే 2) 1418 15:47 (Day 1) 15:49 (Day 1) 493 LAR
35 JHS ఝాన్సీ జంక్షన్ 10:18 (డే 2) 10:28 (డే 2) 1508 14:35 (Day 1) 14:45 (Day 1) 403 JHS
36 GWL గౌలియార్ 11:37 (డే 2) 11:42 (డే 2) 1605 13:00 (Day 1) 13:05 (Day 1) 306 GWL
37 AGC ఆగ్రా CANTT 13:39 (డే 2) 13:44 (డే 2) 1723 11:10 (Day 1) 11:15 (Day 1) 188 AGC
38 RKM రాజాకి మండి 13:52 (డే 2) 13:54 (డే 2) 1727 10:56 (Day 1) 10:58 (Day 1) 184 RKM
39 MTJ మధుర JN 14:32 (డే 2) 14:35 (డే 2) 1777 10:20 (Day 1) 10:23 (Day 1) 134 MTJ
40 FDB ఫరీదాబాద్ 16:13 (డే 2) 16:15 (డే 2) 1890
41 NZM హెచ్ నిజాముద్దీన్ 16:45 (డే 2) గమ్యం 1911 Source 08:35 (Day 1) 0 NZM

మూలాలు

[మార్చు]
  1. http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  2. "Samata Express derails near Arand". The Hindu. 6 June 2010. Retrieved 12 July 2013.

వనరులు

[మార్చు]