Jump to content

కోయంబత్తూరు - జైపూర్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
కోయంబత్తూరు - జైపూర్ ఎక్స్‌ప్రెస్
Coimbatore - Jaipur Express
సారాంశం
రైలు వర్గంసూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
తొలి సేవ1 జనవరి 1998 (1998-01-01)
ప్రస్తుతం నడిపేవారువాయువ్య రైల్వే
మార్గం
మొదలుకోయంబత్తూరు నగరం జంక్షన్
ఆగే స్టేషనులు37
గమ్యంజైపూర్ జంక్షన్
ప్రయాణ దూరం2,680 కి.మీ. (1,670 మై.)
సగటు ప్రయాణ సమయం44 గం. 55 ని.
రైలు నడిచే విధంవీక్లీ
రైలు సంఖ్య(లు)12969/12970
సదుపాయాలు
శ్రేణులుస్లీపర్, ఎసి స్లీపర్
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలుఉంది
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం59 km/h (37 mph) 37 హాల్టులతో సరాసరి వేగం

కోయంబత్తూరు - జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 12969/12970) తమిళనాడు లోని కోయంబత్తూర్ ప్రధాన జంక్షన్ నుండి రాజస్థాన్ లోని జైపూర్ స్టేషనుల మధ్య భారతీయ రైల్వే నిర్వహిస్తున్న ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ రైలు.

సర్వీస్ , షెడ్యూల్

[మార్చు]

ఈ రైలు కోయంబత్తూర్ నుండి శుక్రవారాలు, జైపూర్ నుండి మంగళవారాల్లో బయలుదేరి 2,680 కిలోమీటర్లు (1,670 మైళ్ళు) యొక్క మొత్తం దూరం పరుగులు పెడుతూ సుమారుగా 45 గంటల్లో పూర్తి చేస్తుంది.[1][2][3]

మార్గము , స్టేషన్లు

[మార్చ���]

ఈ రైలు కోటా, ఉజ్జయినీ, భూపాల్, ఇటార్సి, నాగ్‌పూర్, విజయవాడ, చెన్నై సెంట్రల్, కాట్‌పాడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్ సహా 37 ఇంటర్మీడియట్ స్టేషనుల ద్వారా వెళుతుంది.

మధ్యంతర రైల్వే స్టేషనులు

[మార్చు]
నం. రైల్వేస్టేషను కోడ్ రైల్వేస్టేషను పేరు రైల్వే జోన్
1 CBE కోయంబత్తూరు జంక్షన్ వాయువ్య రైల్వే జోన్
2 TUP తిరుప్పూర్ వాయువ్య రైల్వే జోన్
3 ED ఈరోడ్ జంక్షన్ వాయువ్య రైల్వే జోన్
4 SA సేలం జంక్షన్ వాయువ్య రైల్వే జోన్
5 JTJ జోలార్‌పేటై వాయువ్య రైల్వే జోన్
6 KPD కాట్‌పాడి జంక్షన్ వాయువ్య రైల్వే జోన్
7 AJJ అరక్కోణం వాయువ్య రైల్వే జోన్
8 MAS చెన్నై సెంట్రల్ వాయువ్య రైల్వే జోన్
9 GDR గూడూరు జంక్షన్ వాయువ్య రైల్వే జోన్
10 NLR నెల్లూరు వాయువ్య రైల్వే జోన్
11 BZA విజయవాడ జంక్షన్ వాయువ్య రైల్వే జోన్
12 WL వరంగల్ వాయువ్య రైల్వే జోన్
13 MCI మంచిర్యాల వాయువ్య రైల్వే జోన్
14 SKZR సిర్‌పూర్ కాగజ్ నగర్ వాయువ్య రైల్వే జోన్
15 BPQ బల్లార్షా వాయువ్య రైల్వే జోన్
16 CD చంద్రపూర్ వాయువ్య రైల్వే జోన్
17 HGT హింగాన్‌ఘాట్ వాయువ్య రైల్వే జోన్
18 SEGM సేవాగ్రామ్ వాయువ్య రైల్వే జోన్
19 NGP నాగ్‌పూర్ వాయువ్య రైల్వే జోన్
20 KATL కతోల్ వాయువ్య రైల్వే జోన్
21 PAR పందుర్ణ వాయువ్య రైల్వే జోన్
22 BZU బేతుల్ వాయువ్య రైల్వే జోన్
23 ET ఇటార్సి జంక్షన్ వాయువ్య రైల్వే జోన్
24 HBJ హబీబ్‌గంజ్ వాయువ్య రైల్వే జోన్
25 BPL భూపాల్ జంక్షన్ వాయువ్య రైల్వే జోన్
26 BIH భైరఘర్ వాయువ్య రైల్వే జోన్
27 SEH సేహోరే వాయువ్య రైల్వే జోన్
28 SJP సుజల్పూర్ వాయువ్య రైల్వే జోన్
29 BCH బెర్చా వాయువ్య రైల్వే జోన్
30 UJN ఉజ్జయినీ జంక్షన్ వాయువ్య రైల్వే జోన్
31 NAD నగ్డా జంక్షన్ వాయువ్య రైల్వే జోన్
32 VMA విక్రమ్‌ఘర్ వాయువ్య రైల్వే జోన్
33 SGZ షమ్‌ఘర్ వాయువ్య రైల్వే జోన్
34 BWM భవానీ మండి వాయువ్య రైల్వే జోన్
35 RMA రామ్‌గంజ్ మండి వాయువ్య రైల్వే జోన్
36 KOTA కోటా జంక్షన్ వాయువ్య రైల్వే జోన్
37 SWM సవాయి మాధోపూర్ వాయువ్య రైల్వే జోన్
38 DPA దుర్గాపూర వాయువ్య రైల్వే జోన్
39 JP జైపూర్ వాయువ్య రైల్వే జోన్

కోచ్ , రేక్

[మార్చు]

కోయంబత్తూర్ - జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 12975/12976 జైపూర్ - మైసూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 12967/12968 చెన్నై సెంట్రల్ - జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లతో రేక్ భాగస్వామ్యము అమరికను కలిగి ఉంది. రైలు 12 స్లీపర్ కోచ్‌లు, 6 ఎసి కోచ్‌లు, ఒక చిన్నగది (ప్యాంట్రీ) కారు, 4 సాధారణ కోచ్‌లు కలిగి ఉంది. రైలు ఈరోడ్ రైల్వే స్టేషను నుండి డబ్ల్యుఎపి-4 ద్వారా, వడోదర రైల్వే స్టేషను నుండి డబ్ల్యుఎపి-4 ద్వారా, భాగత్ కి కోఠీ రైల్వే స్టేషను నుండి డబ్ల్యుడిపి-4భి ద్వారా లాగబడుతుంది.

మూలాలు

[మార్చు]
  1. http://etrain.info/in?TRAIN=12969
  2. http://etrain.info/in?TRAIN=12970
  3. "Indian Railways List of Trains : Coimbatore - Jaipur Superfast Express".

బయటి లింకులు

[మార్చు]