శృంగవరపుకోట శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | విజయనగరం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 18°6′36″N 83°8′24″E |
శృంగవరపుకోట ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత శృంగవరపుకోట, వేపాడ, లక్కవరపుకోట, కొత్తవలస మండలాలు ఇందులో చేర్చబడ్డాయి.
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]- 1951, 1955 - చాగంటి వెంకట సోమయాజులు
- 1955 - గజ్జల రామనాయుడు
- 1962 - గుజాల ధర్మనాయుడు
- 1967 - కొల్లా అప్పలనాయుడు
- 1972 - కె.వి.ఆర్.ఎస్.పద్మనాభరాజు
- 1978 - దూరు సన్యాసి దొర
- 1983, 1985, 1989, 1994 - ఎల్.బి.దుక్కు.[1]
- 1999 - శోభా హైమావతి
- 2004 - కుంభా రవిబాబు
2004 ఎన్నికలు
[మార్చు]2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో శృంగవరపుకోట శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.కుంభా రవిబాబు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన శోభా హైమావతిదేవిపై 4270 ఓట్లు మెజారిటీతో గెలుపొందినాడు. రవిబాబుకు 50244 ఓట్లు రాగా, హైమావతి 45974 ఓట్లు సాధించింది.
2004 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కొల్ల లలితకుమారి శాసనసభకు ఎన్నికైనారు.
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన ��భ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2024 21 శృంగవరపుకోట జనరల్ కోళ్ల లలిత కుమారి మహిళా తె.దే.పా 11102 కడుబండి శ్రీనివాసరావు పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 72236 2019 21 శృంగవరపుకోట జనరల్ కడుబండి శ్రీనివాసరావు పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 91451 కోళ్ల లలిత కుమారి మహిళా తె.దే.పా 80086 2014 21 శృంగవరపుకోట జనరల్ కోళ్ల లలిత కుమారి మహిళా తె.దే.పా 82142 రొంగలి జగన్నాధం పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 53605 2009 138 శృంగవరపుకోట GEN కోళ్ల లలిత కుమారి మహిళా తె.దే.పా 40142 Allu Kesava Venkata Joginaidu M INC 36702 2004 28 శృంగవరపుకోట (ST) కుంభా రవిబాబు M INC 55224 శోభా హైమావతి మహిళ తె.దే.పా 49362 1999 28 శృంగవరపుకోట (ST) శోభా హైమావతి మహిళ తె.దే.పా 46204 Ganghadharaswami Setti M INC 45526 1994 28 శృంగవరపుకోట (ST) Dukku Labudu Bariki M తె.దే.పా 57369 Gangadhara Swamy Setti M INC 38289 1989 28 శృంగవరపుకోట (ST) Dukku Labudu Bariki M తె.దే.పా 46719 Ramchandra Rao Sagiri M INC 39973 1985 28 శృంగవరపుకోట (ST) Dukku Labudubariki M తె.దే.పా 44358 Gangannadora Duru M INC 15973 1983 28 శృంగవరపుకోట (ST) Dukku Labudu Bariki M IND 40788 Ganganna Dora Vannepuri M INC 13603 1978 28 Srungavarapukota (ST) Sanyasidora Duru M INC (I) 21927 Balaraju Pujari M IND 16564 1972 28 శృంగవరపుకోట GEN Kakaralapudi V R S P Raju M INC 36446 కోళ్ల అప్పలనాయుడు M IND 22546 1967 28 శృంగవరపుకోట GEN కోళ్ల అప్పలనాయుడు M IND 18754 K. V. S. Padmanabharaju M INC 16182 1962 33 శృంగవరపుకోట (ST) Gujjala Dharam Naidu M INC 11659 Tumirelli Ramulu M SWA 2755 1960 By Polls శృంగవరపుకోట GEN G.D. Naidu M INC Uncontested 1955 28 శృంగవరపుకోట GEN Chaganti Venkata Somayajulu M PSP 19771 Gujjala Ramu Naidu M PSP 18887
శాసనసభ్యులు
[మార్చు]ప్రజా సోషలిస్టు: శృంగవరపు కోట; రిజర్వుడు, నియోజకవర్గం జననం: 1901 అధ్యక్షుడు, అనంతగిరి కో ఆపరేటివ్ సొసైటీ, సభ్యుడు: ఏజన్సీ డెవలప్ మెంటు బోర్డు ప్రత్యేక అభిమానం: వ్యవసాయము, వేట. అడ్రస్సు: శృంగవరపుకోట పోస్టు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Election Commission of India 1978-2004 results.Srungavarapukota". Archived from the original on 2007-09-30. Retrieved 2008-07-01.
- ↑ ఆంధ్ర శాసనసభ్యులు 1955. యన్.సత్యనారాయణరావు, గుంటూరు. p. 4. Retrieved 10 June 2016.