కదిరి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కదిరి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 14°6′36″N 78°9′36″E |
కదిరి శాసనసభ నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లాలో గలదు.
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]2004 ఎన్నికలు
[మార్చు]2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కదిరి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జొన్న రామయ్య తన సమీప ప్రత్యర్థి స్వ���ంత్ర అభ్యర్థి కె.వెంకటప్రసాద్ పై 8938 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. జొన్నరామయ్యకు 48104 ఓట్లు లభించగా, వెంకటప్రసాద్ 39166 ఓట్లు సాధించాడు.
2009 ఎన్నికలు
[మార్చు]2009 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కె.వెంకటప్రసాద్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన బి.వెంకటరమణపై సుమారు 15వేల మెజారిటీతో విజయం సాధించాడు.[1]
ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2024[2] 161 కదిరి జనరల్ కందికుంట వెంకట ప్రసాద్ పురుషుడు తె.దే.పా 103610 మఖ్బూల్ బి.ఎస్ పురుషుడు వైఎస్సార్సీపీ 97345 2019 161 కదిరి జనరల్ పెడబల్లి వెంకట సిద్దారెడ్డి పురుషుడు వైఎస్సార్సీపీ కందికుంట వెంకట ప్రసాద్ పురుషుడు తె.దే.పా 2014 161 కదిరి జనరల్ అత్తర్ చాంద్ బాషా M వైఎస్సార్సీపీ 81639 కందికుంట వెంకట ప్రసాద్ M తె.దే.పా 8067 2009 280 Kadiri కదిరి GEN కందికుంట వెంకటప్రసాద్ Mపు తె.దే.పా తెలుగు దేశం పార్తీ 72308 Battala Venkataramana Mపు INC 57331 2004 161 Kadiri కదిరి GEN జొన్న రామయ్య Mపు INC 48104 కందికుంట వెంకట ప్రసాద్ Mపు IND 39166 1999 161 Kadiri కదిరి GEN జనరల్ యం.యస్. పార్థ సారథి M భా.జ.పా 56686 C.A. Rasool Mపు INC 46916 1994 161 Kadiri కదిరి GEN జొన్న సూర్యనారాయణ M తె.దే.పా తెలుగు దేశం పార్టీ 83328 మహమ్మద్ ��ాకీర్ Mపు INC 28097 1989 161 Kadiri కదిరి GEN జనరల్ మహమ్మద్ షాకీర్ Mపు INC 43105 Desai Rami Reddy Mపు IND 24830 1985 161 Kadiri కదిరి GEN జనరల్ జొన్న సూర్యనారాయణ Mపు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 35398 Bachineni Vengamuni Chowdary Mపు IND 24470 1983 161 Kadiri కదిరి GEN జనరల్ నిజాం వలి Mపు IND 42545 Nizamvali Mపు INC 21088 1978 161 Kadiri కదిరి GEN జనరల్ నిజాం వలి M INC (I) 40984 Dorigallu Raja Reddy Mపు JNP 25176 1972 161 Kadiri కదిరి GEN జనరల్ సి. నారాయణరెడ్డి Mపు IND 25544 K. V. Vemareddy Mపు INC 23542 1967 158 Kadiri కదిరి GEN జనరల్ కె.వి.వేమారెడ్డి Mపు INC 22235 S. A. Rawoof Mపు CPM 9138 1962 165 Kadiri కదిరి (ఎస్.టి) కె.వి.వేమారెడ్డి Mపు INC 13427 Ghane Nayaka Mపు CPI 12343 1955 143 Kadiri కదిరి GEN జనరల్ కె.వి.వేమారెడ్డి Mపు INC 20501 Yenumula Papi Reddy Mపు CPI 9442
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ సూర్య దినపత్రిక, తేది 17-05-2009
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kadiri". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.