Jump to content

బొబ్బిలి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(బొబ్బిలి శాసనసభా నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
బొబ్బిలి శాసనసభా నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవిజయనగరం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°34′12″N 83°22′12″E మార్చు
పటం

బొబ్బిలి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో ఉంది. ఇది విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.

చరిత్ర

[మార్చు]

2007-08 పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడింది.

మండలాలు

[మార్చు]
పటం
బొబ్బిలి శాసనసభ నియోజకవర్గంలో మండలాలు

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]

2004 ఎన్నికలు

[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో బొబ్బిలి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ సుజయ్ కృష్ణ రంగారావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన చిన్న అప్పలనాయుడుపై 12690 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. రంగారావుకు 53581 ఓట్లు గారా, అప్పలనాయుడు 40891 ఓట్లు సాధించాడు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[7] 14 బొబ్బిలి జనరల్ బేబీ నాయన (ఆర్.వీ.ఎస్.కే.కే. రంగా రావు) పు తెలుగుదేశం పార్టీ 112366 శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 67718
2019 14 బొబ్బిలి జనరల్ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 84955 సుజయ్ కృష్ణ రంగారావు పు తెలుగుదేశం పార్టీ 76603
2014 14 బొబ్బిలి జనరల్ సుజయ్ కృష్ణ రంగార���వు పు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 83587 తెంటు లక్ష్మానాయుడు పు తెలుగుదేశం పార్టీ 76629
2009 133 బొబ్బిలి జనరల్ సుజయ్ కృష్ణ రంగారావు పు భారత జాతీయ కాంగ్రెస్ 75697 తెంటు లక్ష్మానాయుడు పు తెలుగుదేశం పార్టీ 51525
2004 11 బొబ్బిలి జనరల్ సుజయ్ కృష్ణ రంగారావు పు భారత జాతీయ కాంగ్రెస్ 53581 శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పు తెలుగుదేశం పార్టీ 40891
1999 11 బొబ్బిలి జనరల్ పెద్దింటి జగన్మోహన రావు పు భారత జాతీయ కాంగ్రెస్ 50803 శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పు తెలుగుదేశం పార్టీ 41491
1994 11 బొబ్బిలి జనరల్ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పు తెలుగుదేశం పార్టీ 38725 పెద్దింటి జగన్మోహన రావు పు భారత జాతీయ కాంగ్రెస్ 32638
1989 11 బొబ్బిలి జనరల్ పెద్దింటి జగన్మోహన రావు పు భారత జాతీయ కాంగ్రెస్ 41809 శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పు తెలుగుదేశం పార్టీ 41711
1985 11 బొబ్బిలి జనరల్ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పు తెలుగుదేశం పార్టీ 44875 ఇనుగంటి వెంకటరమణ మూర్తి పు భారత జాతీయ కాంగ్రెస్ 15427
1983 11 బొబ్బిలి జనరల్ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పు ఇండిపెండెంట్ 40610 వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు పు భారత జాతీయ కాంగ్రెస్ 23660
1978 11 బొబ్బిలి జనరల్ కొల్లి కూర్మి నాయుడు పు జనతా పార్టీ 29184 రెడ్డి సత్యారావు పు ఇండిపెండెంట్ 15707
1972 11 బొబ్బిలి జనరల్ సి.వి. కృష్ణారావు పు భారత జాతీయ కాంగ్రెస్ 29925 కొల్లివెంకట కూరిమినాయుడు పు ఇండిపెండెంట్ 27578
1967 11 బొబ్బిలి జనరల్ ఎస్‌.ఆర్‌.కె. రంగారావు పు ఇండిపెండెంట్ 42065 తెంటు లక్ష్మి నాయుడు పు భారత జాతీయ కాంగ్రెస్ 13504
1962 12 బొబ్బిలి జనరల్ తెంటు లక్ష్మి నాయుడు పు భారత జాతీయ కాంగ్రెస్ 27978 ఆరి గంగయ్య పు పీపుల్ సోషలిస్ట్ పార్టీ 7993
1955 10 బొబ్బిలి జనరల్ కోటగిరి సీతారామస్వామి పు భారత జాతీయ కాంగ్రెస్ 14031 తెంటు లక్ష్మి నాయుడు పు పీపుల్ సోషలిస్ట్ పార్టీ 13674
1952 10 బొబ్బిలి జనరల్ కొల్లి కూర్మినాయుడు పు ఎస్పీ 18,263 తెంటు లక్ష్మి నాయుడు పు భారత జాతీయ కాంగ్రెస్ 13,878

కోటగిరి సీతారామస్వామి

[మార్చు]

ఆయన 1904 లో జన్మించారు. 1932లో రాజకీయ ప్రవేశం వెంటనే జైలుశిక్ష, 1938-42 విశాఖపట్నం జిల్లా బోర్డు ఉపాధ్యక్షుడు, 1950-53 వరకు శ్రీకాక���ళం జిల్లాబోర్డు ఉపాధ్యక్షుడు, విశాఖపట్నంజిల్లా విద్యాసంఘసభ్యుడు, శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, విజయనగరం సెంట్రల్ బ్యాంకి ఉపాధ్యక్షుడు, ఆయనకు ప్రత్యేక అభిమానం సహకారోద్యమం.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Election Commission of India.Madras Assembly results.1951" (PDF). Archived from the original (PDF) on 2007-02-17. Retrieved 2008-07-01.
  2. "1955 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-07-01.
  3. "1962 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-07-01.
  4. "1967 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-07-01.
  5. "1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-07-01.
  6. 6.0 6.1 "Election Commission of India 1978-2004 results". Archived from the original on 2008-06-21. Retrieved 2008-07-01.
  7. ABP Live (4 June 2024). "ఏపీ ఎన్నికల ఫలితాలు - జిల్లాలు, నియోజకవర్గాలవారీగా విజేతల పూర్తి జాబితా". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.