ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 14°52′0″N 79°19′0″E |
ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గలదు. ఇది నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో భాగం.
చరిత్ర
[మార్చు]ఈ ప్రాంతం 1952లో నందిపాడు కేంద్రంగా వుండేది. 1965 పునర్విభజనలో ఉదయగిరి కేంద్రంగా మారింది.[1]
మండలాలు
[మార్చు]2009 ఎన్నికలు
[మార్చు]2009 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కంభం విజయరామిరెడ్డిపై 22934 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. చంద్రశేఖరరెడ్డికి 54602 ఓట్లురాగా, విజయరామిరెడ్డికి 31668 ఓట్లు లభించాయి.
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]సంవత్సరం | సంఖ్య | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | సమీప ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2024[2] | 123 | వేంకటగిరి | జనరల్ | కాకర్ల సురేష్ | పు | తెదేపా | 101537 | మేకపాటి రాజగోపాల్‌రెడ్డి | పు | వైసీపీ | 91916 |
2019 | 123 | వేంకటగిరి | జనరల్ | మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి | పు | వైసీపీ | 106487 | బొల్లినేని వెంకట రామారావు | పు | తెదేపా | 69959 |
2014 | 242 | ఉదయగిరి | జనరల్ | బొల్లినేని వెంకట రామారావు | పు | తెదేపా | 85873 | మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి | పు | వైకాప��� | 82251 |
2012 (ఉప ఎన్నిక) | 242 | ఉదయగిరి | జనరల్ | మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి | పు | వైకాపా | 75103 | బొల్లినేని వెంకట రామారావు | పు | తెదేపా | 44505 |
2009 | 242 | ఉదయగిరి | జనరల్ | మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి | పు | కాంగ్రెసు | 69352 | కంభం విజయరామిరెడ్డి | పు | తెదేపా | 55870 |
2004 | 124 | ఉదయగిరి | జనరల్ | మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి | పు | కాంగ్రెసు | 55076 | కంభం విజయరామిరెడ్డి | పు | తెదేపా | 32001 |
1999 | 124 | ఉదయగిరి | జనరల్ | కంభం విజయరామిరెడ్డి | పు | తెదేపా | 43995 | మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి | పు | కాంగ్రెసు | 39220 |
1994 | 124 | ఉదయగిరి | జనరల్ | కంభం విజయరామిరెడ్డి | పు | స్వతంత్రులు | 51712 | మాదాల జానకిరామ్ | పు | కాంగ్రెసు | 26793 |
1989 | 124 | ఉదయగిరి | జనరల్ | మాదాల జానకిరామ్ | పు | కాంగ్రెసు | 46556 | కంభం విజయరామిరెడ్డి | పు | తెదేపా | 42794 |
1985 | 124 | ఉదయగిరి | జనరల్ | మేకపాటి రాజమోహనరెడ్డి | పు | కాంగ్రెసు | 34464 | కంభం విజయరామిరెడ్డి | పు | స్వతంత్రులు | 18951 |
1983 | 124 | ఉదయగిరి | జనరల్ | ముప్పవరపు వెంకయ్యనాయుడు | పు | భాజపా | 42694 | మేకపాటి రాజమోహనరెడ్డి | పు | కాంగ్రెసు | 22194 |
1978 | 124 | ఉదయగిరి | జనరల్ | ముప్పవరపు వెంకయ్యనాయుడు | పు | జనతాపార్టీ | 33268 | మాదాల జానకిరామ్ | పు | కాంగ్రెసు (I) | 23608 |
1972 | 124 | ఉదయగిరి | జనరల్ | పొన్నెబోయిన చెంచురామయ్య | పు | కాంగ్రెసు | 30082 | మేడా తిమ్మయ్య | పు | స్వతంత్ర పార్టీ | 15868 |
1967 | 119 | ఉదయగిరి | జనరల్ | ఎన్. ధనేకుల | పు | SWA | 29500 | కోవి రామయ్య చౌదరి | పు | కాంగ్రెసు | 19826 |
1962 | 124 | ఉదయగిరి | జనరల్ | పి వెంకటరెడ్డి | పు | కాంగ్రెసు | 17128 | ఎస్. పాపిరెడ్డి | పు | సిపిఐ | 10726 |
1955 | 108 | ఉదయగిరి | జనరల్ | షేక్ మౌలా సాహెబ్ | పు | కాంగ్రెసు | 8446 | కోటపాటి గురుస్వామిరెడ్డి | పు | సిపిఐ | 7868 |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Sakshi (24 March 2019). "'గిరి'రాజు ఎవరో...!". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
- ↑ Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Udayagiri". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.