డిసెంబర్ 18
తేదీ
(డిసెంబరు 18 నుండి దారిమార్పు చెందింది)
డిసెంబర్ 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 352వ రోజు (లీపు సంవత్సరములో 353వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 13 రోజులు మిగిలినవి.
<< | డిసెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2025 |
సంఘటనలు
మార్చు- 1948: జాగృతి తెలుగు వారపత్రిక ప్రారంభమైనది.
- 1971: బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది.
- 1989: భారత లోక్సభ స్పీకర్గా బలరాం జక్కర్ పదవీ విరమణ.
- 2002: భారత ప్రధాన న్యాయమూర్తిగా జి.బి. పట్నాయక్ పదవీ విరమణ.
- 2014: భారతదేశానికి చెందిన భూసమస్థితి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎం.కె. III ప్రయోగం విజయవంతం.
జననాలు
మార్చు- 1824: లాల్ బెహారీ డే, బెంగాలీ పాత్రికేయుడు. (మ.1892)
- 1913: విల్లీబ్రాంట్, పశ్చిమ జర్మనీ మాజీ ఛాన్సలర్ (మ.1992).
- 1937: కాకరాల సత్యనారాయణ, నటుడు, పాత్రికేయుడు, డబ్బింగ్ ఆర్టిస్టు.
- 1938: తాడిపర్తి సుశీలారాణి, రంగస్థల నటి, హరికథ కళాకారిణి.
- 1946: స్టీవెన్ స్పీల్బెర్గ్, దర్శకుడు.
- 1947: ఎన్.ఎస్.ప్రకాశరావు, ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగు కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన ప్రకాశరావు సాహిత్యంలో అత్యంత మక్కువ చూపేవాడు (మ.1973).
- 1970: దిల్ రాజు , నిర్మాత , పంపిణీ దారుడు.
- 1971: బర్ఖాదత్, టిలివిజన్ పాత్రికేయురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
- 1973: డిబి చారి, తెలుగు చలనచిత్ర గేయ, సంభాషణల రచయిత.
- 1985: స్నేహ ఉల్లాల్ , తెలుగు, హిందీ చిత్ర నటి.
మరణాలు
మార్చు- 1829: జీన్ బాప్టిస్ట్ లామార్క్, నేచురలిస్ట్. (జ.1744)
- 1948: కాట్రగడ్డ బాలకృష్ణ, అసాధారణ మేధావి, మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారత పరిస్థితులకు అన్వయం చేసి బోధించేవాడు. (జ.1906)
- 1952: గరిమెళ్ళ సత్యనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (జ.1893)
- 2000: మాధవపెద్ది సత్యం, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. (జ.1922)
- 2001: అమల్ కుమార్ సర్కార్, భారతదేశ సుప్రీంకోర్టు ఎనమిదవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1901)
- 2012: తిలకం గోపాల్, వాలీబాల్ మాజీ ఆటగాడు, కెప్టెన్. (జ. 1947)
- 2015: చాట్ల శ్రీరాములు, తెలుగు నాటకరంగ నిపుణుడు, సినిమా నటుడు. (జ.1931)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం.
- మైనారిటీ హక్కుల దినం. (భారతదేశం.)
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-10-28 at the Wayback Machine
డిసెంబర్ 17 - డిసెంబర్ 19 - నవంబర్ 18 - జనవరి 18 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |