Jump to content

ముహమ్మద్ అల్ బుఖారీ

వికీపీడియా నుండి
పర్షియన్ పండితుడు
మధ్య కాలం
పేరు: ముహమ్మద్ ఇబ్న్ ఇస్మాయీల్ అల్-బుఖారీ
జననం: 194 హి.శ., 14 షవ్వాల్ [1]
మరణం: 256 హి.శ.[2]
సిద్ధాంతం / సంప్రదాయం: షాఫయీ[3]
ప్రభావితం చేసినవారు: అహ్మద్ ఇబ్న్ హంబల్[2]
అలీ ఇబ్న్ అల్-మదానీ[2]
యహ్యా ఇబ్న్ మాఇన్[4]
ప్రభావితమైనవారు: ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్[5]

ముహమ్మద్ ఇబ్న్ ఇస్మాయీల్ అల్-బుఖారీ. అల్-బుఖారీ అరబ్బీ : البخاري, లేదా ఇమామ్ బుఖారీ (810-870). ఇతను ప్రసిద్ధ సున్నీ ఇస్లామీయ పండితుడు. పర్షియాకు చెందినవాడు.[2] హదీసుల క్రోడీకరణలు సహీ బుఖారి రచించినందులకు ప్రసిద్ధిగాంచాడు. ఖురాన్ తరువాత ఈ హదీసుకే ఇస్లామీయ ప్రపంచంలో అత్యంత విలువుంది.[2]

జీవిత చరిత్ర

[మార్చు]

ఇతని పూర్తి పేరుముహమ్మద్ ఇబ్న్ ఇస్మాయీల్ ఇబ్న్ ఇబ్రాహీమ్ ఇబ్న్ అల్-ముఘీరా ఇబ్న్ బర్దిజ్ బాహ్ అల్-బుఖారీ (అరబ్బీ : محمد بن اسماعيل بن ابراهيم بن المغيرة بن بردزبه البخاري).

ప్రారంభ జీవితం (810-820)

[మార్చు]

అరేబియా ద్వీపకల్ప యాత్రలు

[మార్చు]

ఇస్లామీయ ప్రపంచ యాత్ర

[మార్చు]

ఆఖరి సంవత్సరాలు (864-870)

[మార్చు]

వ్యక్తిత్వం

[మార్చు]

ధార్మిక ప్రపంచంలో స్థానం

[మార్చు]

విలువిద్య

[మార్చు]

సున్నీల భావనలు

[మార్చు]

రచనలు

[మార్చు]
  • సహీ బుఖారి
  • అల్ అదబ్ అల్ ముఫ్రద్ الأدب المفرد- ముహమ్మద్ ప్రవక్త నడవడికలూ, సత్ప్రవర్తనలపై గ్రంథం.

మూలాలు

[మార్చు]
  1. S. 'Abdul-Maujood, "The Biography of Imam Bukharee", Maktaba Dar-us-Salam, 2005, p. 13.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 fatwa-online.com
  3. en.WikiSource.org
  4. Islamweb.net
  5. దరఖత్ని (385 హి.శ.) as quoted in the introduction of ఫతహ్ అల్-బారి page 514

Also:

ఇవీ చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]