2011 క్రికెట్ ప్రపంచ కప్‌ను భారత్ గెలిచిన తరువాత న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద వేడుకల దృశ్య చిత్రం
క్రికెట్‌లో పురుషుల ఒక్కరోజు పందెం (వన్‌డే) ప్రపంచకప్‌లో భారత జట్టు రెండుమార్లు (1983లో ఇంగ్లండ్‌లో,, 2011లో ఉపఖండంలో) విజేతగా నిలిచింది. 2003లో ఫైనల్ చేరగా, నాలుగు మార్లు (1987, 1996, 2015, 2019) సెమీఫైనల్లో పరాజయం పాలయ్యింది. మొత్తంగా, 53 జయాలను, 29 పరాజయాలను పొందింది. ఒక పందెం (మ్యాచ్) టైగా ముగియగా, రెండు పందాలు వర్షం కారణంగా రద్దయ్యాయి.
1975లో మొట్టమొదటిసారి ఇంగ్లండ్‌లో 8 జట్లతో, ప్రుడెన్షియల్ కంపెనీ మద్దతుతో, మొదటి ప్రపంచకప్ జరిగింది. ఒక్కరోజు పందాలు మొదట్లో తెల్ల దుస్తులు, ఎర్ర బంతి, చెరో పక్షానికి 60 ఓవర్ల పరిమితితో జరిగాయి. ఈ పధ్ధతి నాలుగు స్పర్ధల వరకు (1975-87) కొనసాగింది. 1992లో మొదటిసారిగా అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశపెట్టిన మార్పులు ఇప్పటివరకు, కొన్ని మార్పులు చేర్పులతో, కొనసాగుతున్నాయి. అవి రంగు దుస్తులు, తెల్ల బంతి, ప్రత్యేక ఫీల్డింగ్ నియమాలు, లక్ష్యసవరణ కోసం డక్‌వర్త్ - లూయి విధానం, దండదీపాల కాంతిలో డే/నైట్ ప్రక్రియ, మొదలైనవి.
ఇదివరకు జరిగిన 12 స్పర్ధలలో ఆస్ట్రేలియా అత్యధికంగా 5 సార్లు గెలవగా, భారత్, వెస్టిండీస్ 2 సార్లు, శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లండ్ 1 సారి గెలిచాయి. 1996లో మొదటిసారిగా,, గత మూడు స్పర్ధలలో (2011-19) ఆతిథ్యదేశం కప్పును చేజిక్కిచ్చుకుంది.
వివిధ ప్రపంచకప్ లలో భారత జట్టు ప్రదర్శన - జాబితా[ మార్చు ]
1975 ప్రపంచకప్ - ఇంగ్లండ్
క్రమ సంఖ్య
ప్రత్యర్థి
తేదీ
వేదిక
ఫలితం
వివరాలు
లీగ��� దశ
1
ఇంగ్లండ్
7 జూన్ 1975
లార్డ్స్, లండన్
202 పరుగుల తేడాతో పరాజయం
[1]
2
తూర్పు ఆఫ్రికా
11 జూన్ 1975
హెడింగ్లీ, లీడ్స్
10 వికెట్ల తేడాతో విజయం
[2]
3
న్యూజీలండ్
14 జూన్ 1975
ఓల్డ్ ట్రాఫర్డ్, మాంచెస్టర్
4 వికెట్ల తేడాతో పరాజయం
[3]
విజేత / సారథి: వెస్టిండీస్ / క్లైవ్ లాయిడ్
1979 ప్రపంచకప్ - ఇంగ్లండ్
క్రమ సంఖ్య
ప్రత్యర్థి
తేదీ
వేదిక
ఫలితం
వివరాలు
లీగ్ దశ
1
వెస్టిండీస్
9 జూన్ 1979
ఎడ్జ్‌బాస్టన్, బర్మింగం
9 వికెట్ల తేడాతో పరాజయం
[4]
2
న్యూజీలండ్
13 జూన్ 1979
హెడింగ్లీ, లీడ్స్
8 వికెట్ల తేడాతో పరాజయం
[5]
3
శ్రీలంక
16 జూన్ 1979
ఓల్డ్ ట్రాఫర్డ్, మాంచెస్టర్
47 పరుగుల తేడాతో పరాజయం
[6]
విజేత / సారథి: వెస్టిండీస్ / క్లైవ్ లాయిడ్
1983 ప్రపంచకప్ - ఇంగ్లండ్
క్రమ సంఖ్య
ప్రత్యర్థి
తేదీ
వేదిక
ఫలితం
వివరాలు
లీగ్ దశ
1
వెస్టిండీస్
9 జూన్ 1983
ఓల్డ్ ట్రాఫర్డ్, మాంచెస్టర్
34 పరుగుల తేడాతో విజయం
[7]
2
జింబాబ్వే
11 జూన్ 1983
లెస్టర్
5 వికెట్ల తేడాతో విజయం
[8]
3
ఆస్ట్రేలియా
13 జూన్ 1983
ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగం
162 పరుగుల తేడాతో పరాజయం
[9]
4
వెస్టిండీస్
15 జూన్ 1983
ఓవల్, లండన్
66 పరుగుల తేడాతో పరాజయం
[10]
5
జింబాబ్వే
18 జూన్ 1983
టన్‌బ్రిడ్జ్ వెల్స్
31 పరుగుల తేడాతో విజయం
[11]
6
ఆస్ట్రేలియా
20 జూన్ 1983
చెమ్స్‌ఫోర్డ్
118 పరుగుల తేడాతో విజయం
[12]
నాకౌట్ దశ
7
ఇంగ్లండ్
20 జూన్ 1983
ఓల్డ్ ట్రాఫర్డ్, మాంచెస్టర్
6 వికెట్ల తేడాతో విజయం
సెమీ ఫైనల్ [13]
8
వెస్టిండీస్
25 జూన్ 1983
లార్డ్స్, లండన్
43 పరుగుల తేడాతో విజయం
ఫైనల్ [14]
విజేత / సారథి: భారత్ / కపిల్ దేవ్
1987 ప్రపంచకప్ - భారత్, పాకిస్తాన్
క్రమ సంఖ్య
ప్రత్యర్థి
తేదీ
వేదిక
ఫలితం
వివరాలు
లీగ్ దశ
1
ఆస్ట్రేలియా
9 అక్టోబర్ 1987
చెన్నై
1 పరుగు తేడాతో పరాజయం
[15]
2
న్యూజీలండ్
14 అక్టోబర్ 1987
బెంగళూరు
16 పరుగుల తేడాతో విజయం
[16]
3
జింబాబ్వే
17 అక్టోబర్ 1987
ముంబై
8 వికెట్ల తేడాతో విజయం
[17]
4
ఆస్ట్రేలియా
22 అక్టోబర్ 1987
ఢిల్లీ
56 పరుగుల తేడాతో విజయం
[18]
5
జింబాబ్వే
26 అక్టోబర్ 1987
అహ్మదాబాద్
7 వికెట్ల తేడాతో విజయం
[19]
6
న్యూజీలండ్
31 అక్టోబర్ 1987
నాగ్‌పుర్
9 వికెట్ల తేడాతో విజయం
[20]
నాకౌట్ దశ
7
ఇంగ్లండ్
5 నవంబర్ 1987
ముంబై
35 పరుగుల తేడాతో పరాజయం
సెమీ ఫైనల్ [21]
విజేత / సారథి: ఆస్ట్రేలియా / అలన్ బోర్డర్
1992 ప్రపంచకప్ - ఆస్ట్రేలియా, న్యూజీలండ్
క్రమ సంఖ్య
ప్రత్యర్థి
తేదీ
వేదిక
ఫలితం
వివరాలు
లీగ్ దశ
1
ఇంగ్లండ్
22 ఫిబ్రవరి 1992
పెర్త్
9 పరుగుల తేడాతో పరాజయం
[22]
2
శ్రీలంక
28 ఫిబ్రవరి 1992
మెక్‌కే
రద్దు
[23]
3
ఆస్ట్రేలియా
1 మార్చి 1992
బ్రిస్బేన్
1 వికెట్ తేడాతో పరాజయం
[24]
4
పాకిస్తాన్
4 మార్చి 1992
సిడ్నీ
43 పరుగుల తేడాతో విజయం
[25]
5
జింబాబ్వే
7 మార్చి 1992
హామిల్టన్
55 పరుగుల తేడాతో విజయం
[26]
6
వెస్టిండీస్
10 మార్చి 1992
వెల్లింగ్టన్
5 వికెట్ల తేడాతో పరాజయం
[27]
7
న్యూజీలండ్
12 మార్చి 1992
డునెడిన్
4 వికెట్ల తేడాతో పరాజయం
[28]
8
దక్షిణాఫ్రికా
15 మార్చి 1992
అడిలైడ్
6 వికెట్ల తేడాతో పరాజయం
[29]
విజేత / సారథి: పాకిస్తాన్ / ఇమ్రాన్ ఖాన్
1996 ప్రపంచకప్ - భారత్, పాకిస్తాన్, శ్రీలంక
క్రమ సంఖ్య
ప్రత్యర్థి
తేదీ
వేదిక
ఫలితం
వివరాలు
లీగ్ దశ
1
కెన్యా
18 ఫిబ్రవరి 1996
కటక్
7 వికెట్ల తేడాతో విజయం
[30]
2
వెస్టిండీస్
21 ఫిబ్రవరి 1996
గ్వాలియర్
5 వికెట్ల తేడాతో విజయం
[31]
3
ఆస్ట్రేలియా
27 ఫిబ్రవరి 1996
ముంబై
16 పరుగుల తేడాతో పరాజయం
[32]
4
శ్రీలంక
2 మార్చి 1996
ఢిల్లీ
6 వికెట్ల తేడాతో పరాజయం
[33]
5
జింబాబ్వే
6 మార్చి 1996
కాన్‌పుర్
40 పరుగుల తేడాతో విజయం
[34]
నాకౌట్ దశ
6
పాకిస్తాన్
9 మార్చి 1996
బెంగళూరు
39 పరుగుల తేడాతో విజయం
క్వార్టర్ ఫైనల్ [35]
7
శ్రీలంక
13 మార్చి 1996
కలకత్తా
ప్రేక్షకుల ప్రవర్తన కారణంగా రద్దు. శ్రీలంక విజయం
సెమీ ఫైనల్ [36]
విజేత / సారథి: శ్రీలంక / అర్జున రణతుంగ
1999 ప్రపంచకప్ - ఇంగ్లండ్, స్కాట్లండ్, ఐర్లండ్, నెదర్లాండ్స్
క్రమ సంఖ్య
ప్రత్యర్థి
తేదీ
వేదిక
ఫలితం
వివరాలు
లీగ్ దశ
1
దక్షిణాఫ్రికా
15 మే 1999
బ్రైటన్
4 వికెట్ల తేడాతో పరాజయం
[37]
2
జింబాబ్వే
19 మే 1999
లెస్టర్
3 పరుగుల తేడాతో పరాజయం
[38]
3
కెన్యా
23 మే 1999
బ్రిస్టల్
94 పరుగుల తేడాతో విజయం
[39]
4
శ్రీలంక
26 మే 1999
టాంటన్
157 పరుగుల తేడాతో విజయం
[40]
5
ఇంగ్లండ్
29 మే 1999
ఎడ్జ్‌బాస్టన్, బర్మింగం
63 పరుగుల తేడాతో విజయం
[41]
సూపర్-8 దశ
6
ఆస్ట్రేలియా
4 జూన్ 1999
ఓవల్, లండన్
77 పరుగుల తేడాతో పరాజయం
[42]
7
పాకిస్తాన్
8 జూన్ 1999
ఓల్డ్ ట్రాఫర్డ్, మాంచెస్టర్
47 పరుగుల తేడాతో విజయం
[43]
8
న్యూజీలండ్
12 జూన్ 1999
ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగం
5 వికెట్ల తేడాతో పరాజయం
[44]
విజేత / సారథి: ఆస్ట్రేలియా / స్టీవ్ వా
2003 ప్రపంచకప్ - దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా
క్రమ సంఖ్య
ప్రత్యర్థి
తేదీ
వేదిక
ఫలితం
వివరాలు
లీగ్ దశ
1
నెదర్లాండ్స్
12 ఫిబ్రవరి 2003
బోలండ్ పార్క్, పార్ల్
68 పరుగుల తేడాతో విజయం
[45]
2
ఆస్ట్రేలియా
15 ఫిబ్రవరి 2003
సెంచూరియన్
9 వికెట్ల తేడాతో పరాజయం
[46]
3
జింబాబ్వే
19 ఫిబ్రవరి 2003
హరారే
83 పరుగుల తేడాతో విజయం
[47]
4
నమీబియా
23 ఫిబ్రవరి 2003
పీటర్ మారిట్జ్‌బర్గ్
181 పరుగుల తేడాతో విజయం
[48]
5
ఇంగ్లండ్
26 ఫిబ్రవరి 2003
డర్బన్
82 పరుగుల తేడాతో విజయం
[49]
6
పాకిస్తాన్
1 మార్చి 2003
సెంచూరియన్
6 వికెట్ల తేడాతో విజయం
[50]
సూపర్-6 దశ
7
కెన్యా
7 మార్చి 2003
కేప్ టౌన్
6 వికెట్ల తేడాతో విజయం
[51]
8
శ్రీలంక
10 మార్చి 2003
జొహాన్నెస్‌బర్గ్
183 పరుగుల తేడాతో విజయం
[52]
9
న్యూజీలండ్
14 మార్చి 2003
సెంచూరియన్
7 వికెట్ల తేడాతో విజయం
[53]
నాకౌట్ దశ
10
కెన్యా
20 మార్చి 2003
డర్బన్
91 పరుగుల తేడాతో విజయం
సెమీ ఫైనల్ [54]
11
ఆస్ట్రేలియా
23 మార్చి 2003
జొహాన్నెస్‌బర్గ్
125 పరుగుల తేడాతో పరాజయం
ఫైనల్ [55]
విజేత / సారథి: ఆస్ట్రేలియా / రికీ పాంటింగ్
2007 ప్రపంచకప్ - వెస్టిండీస్
క్రమ సంఖ్య
ప్రత్యర్థి
తేదీ
వేదిక
ఫలితం
వివరాలు
లీగ్ దశ
1
బంగ్లాదేశ్
17 మార్చి 2007
పోర్ట్ ఆఫ్ స్పెయిన్
5 వికెట్ల తేడాతో పరాజయం
[56]
2
బెర్మూడా
19 మార్చి 2007
పోర్ట్ ఆఫ్ స్పెయిన్
257 పరుగుల తేడాతో విజయం
[57]
3
శ్రీలంక
23 మార్చి 2007
పోర్ట్ ఆఫ్ స్పెయిన్
69 పరుగుల తేడాతో పరాజయం
[58]
విజేత / సారథి: ఆస్ట్రేలియా / రికీ పాంటింగ్
2011 ప్రపంచకప్ - భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్
క్రమ సంఖ్య
ప్రత్యర్థి
తేదీ
వేదిక
ఫలితం
వివరాలు
లీగ్ దశ
1
బంగ్లాదేశ్
19 ఫిబ్రవరి 2011
ఢాఖా
87 పరుగుల తేడాతో విజయం
[59]
2
ఇంగ్లండ్
27 ఫిబ్రవరి 2011
బెంగళూరు
టై
[60]
3
ఐర్లండ్
6 మార్చి 2011
బెంగళూరు
5 వికెట్ల తేడాతో విజయం
[61]
4
నెదర్లాండ్స్
9 మార్చి 2011
నాగ్‌పుర్
3 వికెట్ల తేడాతో పరాజయం
[62]
5
దక్షిణాఫ్రికా
12 మార్చి 2011
నాగ్‌పుర్
3 వికెట్ల తేడాతో పరాజయం
[63]
6
వెస్టిండీస్
20 మార్చి 2011
చెన్నై
80 పరుగుల తేడాతో విజయం
[64]
నాకౌట్ దశ
7
ఆస్ట్రేలియా
24 మార్చి 2011
అహ్మదాబాద్
5 వికెట్ల తేడాతో విజయం
క్వార్టర్ ఫైనల్ [65]
8
పాకిస్తాన్
30 మార్చి 2011
మొహాలీ
29 పరుగుల తేడాతో విజయం
సెమీ ఫైనల్ [66]
9
శ్రీలంక
2 ఏప్రిల్ 2011
ముంబై
6 వికెట్ల తేడాతో విజయం
ఫైనల్ [67]
విజేత / సారథి: భారత్ / మహేంద్ర సింగ్ ధోని
2015 ప్రపంచకప్ - ఆస్ట్రేలియా, న్యూజీలండ్
క్రమ సంఖ్య
ప్రత్యర్థి
తేదీ
వేదిక
ఫలితం
వివరాలు
ల���గ్ దశ
1
పాకిస్తాన్
14 ఫిబ్రవరి 2015
అడిలైడ్
76 పరుగుల తేడాతో విజయం
[68]
2
దక్షిణాఫ్రికా
21 ఫిబ్రవరి 2015
మెల్‌బర్న్
130 పరుగుల తేడాతో విజయం
[69]
3
యూ.ఏ.ఈ.
27 ఫిబ్రవరి 2015
పెర్త్
9 వికెట్ల తేడాతో విజయం
[70]
4
వెస్టిండీస్
5 మార్చి 2015
పెర్త్
4 వికెట్ల తేడాతో విజయం
[71]
5
ఐర్లండ్
9 మార్చి 2015
హామిల్టన్
8 వికెట్ల తేడాతో విజయం
[72]
6
జింబాబ్వే
13 మార్చి 2015
ఆక్లండ్
6 వికెట్ల తేడాతో విజయం
[73]
నాకౌట్ దశ
7
బంగ్లాదేశ్
18 మార్చి 2015
మెల్‌బర్న్
109 పరుగుల తేడాతో విజయం
క్వార్టర్ ఫైనల్ [74]
8
ఆస్ట్రేలియా
25 మార్చి 2015
సిడ్నీ
95 పరుగుల తేడాతో పరాజయం
సెమీ ఫైనల్ [75]
విజేత / సారథి: ఆస్ట్రేలియా / మైఖేల్ క్లార్క్
2019 ప్రపంచకప్ - ఇంగ్లండ్, వేల్స్
క్రమ సంఖ్య
ప్రత్యర్థి
తేదీ
వేదిక
ఫలితం
వివరాలు
లీగ్ దశ
1
దక్షిణాఫ్రికా
5 జూన్ 2019
సౌత్‌హాంప్టన్
6 వికెట్ల తేడాతో విజయం
[76]
2
ఆస్ట్రేలియా
9 జూన్ 2019
ఓవల్, లండన్
36 పరుగుల తేడాతో విజయం
[77]
3
న్యూజీలండ్
13 జూన్ 2019
ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగం
వర్షం కారణంగా రద్దు
4
పాకిస్తాన్
16 జూన్ 2019
ఓల్డ్ ట్రాఫర్డ్, మాంచెస్టర్
89 పరుగుల తేడాతో విజయం (డ.లూ. విధానం)
[78]
5
ఆఫ్గానిస్తాన్
22 జూన్ 2019
సౌత్‌హాంప్టన్
11 పరుగుల తేడాతో విజయం
[79]
6
వెస్టిండీస్
27 జూన్ 2019
ఓల్డ్ ట్రాఫర్డ్, మాంచెస్టర్
125 పరుగుల తేడాతో విజయం
[80]
7
ఇంగ్లండ్
30 జూన్ 2019
ఎడ్జ్‌బాస్టన్, బర్మింగం
31 పరుగుల తేడాతో పరాజయం
[81]
8
బంగ్లాదేశ్
2 జులై 2019
ఎడ్జ్‌బాస్టన్, బర్మింగం
28 పరుగుల తేడాతో విజయం
[82]
9
శ్రీలంక
6 జులై 2019
హెడింగ్లీ, లీడ్స్
7 వికెట్ల తేడాతో విజయం
[83]
నాకౌట్ దశ
10
న్యూజీలండ్
9 జులై 2019
ఓల్డ్ ట్రాఫర్డ్, మాంచెస్టర్
18 పరుగుల తేడాతో పరాజయం
సెమీఫైనల్ [84]
విజేత / సారథి: ఇంగ్లండ్ / ఓయిన్ మోర్గన్
100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారతీయులు
1975 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టు సభ్యులు
1979 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టు సభ్యులు
1983 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టు సభ్యులు
1987 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టు సభ్యులు
1992 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టు సభ్యులు
1996 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టు సభ్యులు
1999 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టు సభ్యులు
2003 ప్రపంచ కప్ లో భారత జట్టు సభ్యులు
2007 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టు సభ్యులు