Jump to content

బక్సా జిల్లా

వికీపీడియా నుండి
Baksa district
বাক্সা জিলা
District
Gateway of Manas National Park at Baksa District
Gateway of Manas National Park at Baksa District
Country India
రాష్ట్రంఅసోం
ప్రధాన కార్యాలయంముషాల్‌పూర్
విస్తీర్ణం
 • Total2,400 కి.మీ2 (900 చ. మై)
జనాభా
 (2011)
 • Total9,53,773
 • జనసాంద్రత475/కి.మీ2 (1,230/చ. మై.)
Time zoneUTC+5:30 (Indian Standard Time)
WebsiteBaksa.gov.in

బక్స జిల్లా (అస్సాం: বাক্সা জিলা) అస్సాం రాష్ట్ర 27 జిల్లాలలో ఒక జిల్లా. ముషాల్‌పూర్ దీని ముఖ్య పట్టణం.

చరిత్ర

[మార్చు]

బోరో భూభాగం లోని జిల్లాలలో బక్స జిల్లా ఒకటి. 2003 అక్టోబరులో ఈ జిల్లా ఏర్పాటు చేయబడింది. 2004 జూన్ 1 నుండి ఈ కార్యాచరణ మొదలైంది.[1] డాక్టర్ అంవరుద్దీన్ చౌదరీ ఈ జిల్లా స్థాపకుడుగా (డెఫ్యూటీ కమీషనర్) గా బాధ్యత తీసుకున్నాడు. బార్పేట జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి నల్బరి, కామరూప్ జిల్లలు ఏర్పాటు చేయబడింది.[1]

భౌగోళికం

[మార్చు]

జిల్లా కేంద్రంగా ముషల్‌పూర్ పట్టణం ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో భూటాన్ దేశం ఉంది, తూర్పు సరిహద్దులో ఉడల్గురి జిల్లా ఉంది, దక్షిణ సరిహద్దులో బార్పేట, నల్బరి, కామరూప్ జిల్లాలు, పశ్చిమ సరిహద్దులో చిరంగ్ (అస్సాం) జిల్లాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 2400చ.కి.మీ.[2]

అభయారణ్యం

[మార్చు]

విభాగాలు

[మార్చు]
  • జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడింది : ముషాల్‌పూర్, సల్బరి, తముల్‌పురి ఉన్నాయి.
  • 3 ఉపవిభాగాలు 13 రెవెన్యూ సర్కిల్స్‌గా విభజించబడ్డాయి: బక్స, బరమ, తముల్పురి, గొరేశ్వర్, బంగన్‌పరా, ఘొగ్రాపర్, బర్నగర్, బజలి, జలహ్, పతరిఘాట్, రంగియా, సరుపేటా,

తిహు.

  • జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : తముల్‌పూర్, బరమ, చపగురి.
  • ఇవన్నీ కోక్రఝూర్ పార్లమెంటరీ విభాగంలో భాగంగా ఉన్నాయి. .

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 953,773, [3]
ఇది దాదాపు. ఫిజి దే�� జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. మొనటోనా నగర జనసంఖ్యకు సమం..[5]
640 భారతదేశ జిల్లాలలో. 458వ స్థానంలో ఉంది..[3]
1చ.కి.మీ జనసాంద్రత. 475 .[3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.17%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 967:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 70.53%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]
A popular picnic spot Bagamati situated in Baksa
  • జిల్లాలో " మనస్ నేషనల్ పార్క్ " లోని అత్యధిక భాగం ఉంది. ఈ పార్క్‌లో ఉన్న విల్డ్ వాటర్ బఫెల్లోలు, గోల్డెన్ లాంగూర్లు ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నాయి.

[6] జిల్లాలో ఉన్న బగమతి పర్యాటక ఆకర్షణలలో ముఖ్యమైనది. ఇది ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమై ఉంది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  2. "Assam state website – Baksa district". Archived from the original on 2009-04-09. Retrieved 2014-09-25.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Montana 989,415
  6. Gee, E.P. (1964). The Wild Life of India. Collins, London.

బయటి లింకులు

[మార్చు]


.