నల్బారి జిల్లా
నల్బరి జిల్లా
নলবাৰী জিলা | |
---|---|
Country | India |
State | అసోం |
ప్రధాన కార్యాలయం | నల్బరి |
Time zone | IST |
Website | http://nalbari.nic.in/ |
అస్సాం రాష్ట్ర 27 జిల్లాలలో నల్బరి జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా నల్బరి పట్టణం ఉంది.
చరిత్ర
[మార్చు]1967 వరకు అవిభాజిత కామరూప్ జిల్లాలో నల్బరి ఉపవిభాంగంగా ఉండేది. 1985 ఆగస్టు 14న నల్బరి ఉపవిభాగం కామరూప్ జిల్లా నుండి విభజించబడి జిల్లాగా అవతరుంచింది. .[1][1]
భౌగోళికం
[మార్చు]నల్బరి జిల్లా వైశాల్యం 2257 చ.కి.మీ,[2] ఇది ఇండోనేషియా లోని మొటోరియల్ ఇలాండ్ వైశాల్యానికి సమానం.[3] జిల్లా 26 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 91 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. బ్రహ్మపుత్ర నది ఉపనదులు నోనా, బురాడియా, పాగల్డియా, బొరోలియా, తిఫు ప్రవహిస్తున్నాయి. హిమాలయ పాద సానువుల నుండి వేగంగా ప్రవహిస్తున్న ఈ నదులు జిల్లా వ్యవసాయ సంబంధిత ఆర్థికాభివృద్ధికి అధికంగా సహకరిస్తున్నాయి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 769,919,[4] |
ఇది దాదాపు. | జిబౌటి దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | అలాస్కా నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 488వ స్థానంలో ఉంది. .[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 763 [4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 11.74%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 945:1000 [4] |
హిందువులు | 873,749 |
ముస్లిములు | 253,842 (22.09%). |
జాతియ సరాసరి (928) కంటే.ఇ | అధికం |
అక్షరాస్యత శాతం. | 79.89%.[4] |
జ���తియ సరాసరి (72%) కంటే. | అధికం |
విద్య
[మార్చు]2011 గణాంకాలను అనుసరించి జిల్లాలో అక్షరాస్యత శాతం 79.89%. 2001 గణాంకాలను అనుసరించి జిల్లాలో అక్షరాస్యత శాతం 80.95%.గ్రామీణ అక్షరాస్యత 78.44%, నగర అక్షరాస్యత 91.46%, పురుషుల అక్షరాస్యత 85.58%, గ్రామీణ పురుషుల అక్షరాస్యత 84.38%, నగరప్రాంత అక్షరాస్యత 95.24%. స్త్రీల అక్షరాస్యత 73.85%, గ్రామీణ స్త్రీల అక్షరాస్యత 72.14%, నగర ప్రాంత అక్షరాస్యత 87.48%. రాష్ట్ర మొత్తం అక్షరాస్యత 73.18%.[7]
వెలుపలి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
- ↑ Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Assam: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1116. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
- ↑ "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11.
Morotai 2,266km2
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Djibouti 757,074 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Alaska 710,231
- ↑ "Census 2011". censusindia.gov.in. Retrieved 2012-05-24.