mare
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, అడుగుర్రము, మాదవాను, గోడిగె.
- a mare in foal చూటిగుర్రము.
- thegrey mare is the better horse పెండ్లాము చేతిలో తగులుకొని మిణకరిస్తాడు.
- Mares nest కుందేటికొమ్ములు, శశశృరగము, గగన కుసమము, పరమానందయ కథలలోగుర్రపు గుడ్డు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).