రణఘాట్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
Existence | 2009-ప్రస్తుతం |
---|---|
Reservation | ఎస్సీ |
State | పశ్చిమ బెంగాల్ |
Total Electors | 17,56,445[1] |
Assembly Constituencies | 07 |
రణఘాట్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 42 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నదియా జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 12 జూలై 2002న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 19 ఫిబ్రవరి 2008న నూతనంగా ఏర్పాటైంది.[2][3]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | 2021లో గెలిచిన ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
84 | నబద్వీప్ | జనరల్ | నదియా | తృణమూల్ కాంగ్రెస్ | పుండరీక్ష్య సహ |
86 | శాంతిపూర్ | జనరల్ | నదియా | తృణమూల్ కాంగ్రెస్ | బ్రజ కిషోర్ గోస్వామి |
87 | రణఘాట్ ఉత్తర పశ్చిమం | జనరల్ | నదియా | బీజేపీ | పార్థసారథి ఛటర్జీ |
88 | కృష్ణగంజ్ | ఎస్సీ | నదియా | బీజేపీ | ఆశిస్ కుమార్ బిస్వాస్ |
89 | రణఘాట్ ఉత్తర పుర్బా | ఎస్సీ | నదియా | బీజేపీ | అషిమ్ బిస్వాస్ |
90 | రణఘాట్ దక్షిణ్ | ఎస్సీ | నదియా | బీజేపీ | ముకుట్ మణి అధికారి |
91 | చక్దహా | జనరల్ | నదియా | బీజేపీ | బంకిం చంద్ర ఘోష్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2009 | సుచారు రంజన్ హల్దార్ [4] | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ | |
2014 | తపస్ మండల్ [5] | ||
2019 [6] | జగన్నాథ్ సర్కార్ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "Parliamentary Constituency Wise Turnout for General Elections 2014". West Bengal. Election Commission of India. Retrieved 17 June 2014.
- ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 2009-05-27.
- ↑ "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
- ↑ "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 21 June 2016.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.