బంకురా లోక్సభ నియోజకవర్గం
స్వరూపం
బంకురా లోక్సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1951 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | పశ్చిమ బెంగాల్ |
అక్షాంశ రేఖాంశాలు | 23°15′0″N 87°4′12″E |
బంకురా లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 42 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పురూలియా, బంకురా జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
246 | రఘునాథ్పూర్ | ఎస్సీ | పురూలియా |
247 | సాల్టోరా | ఎస్సీ | బంకురా |
248 | ఛత్నా | ఏదీ లేదు | బంకురా |
249 | రాణిబంద్ | ఎస్టి | బంకురా |
250 | రాయ్పూర్ | ఎస్టి | బంకురా |
251 | తల్డంగ్రా | ఏదీ లేదు | బంకురా |
252 | బంకురా | ఏదీ లేదు | బంకురా |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]లోక్ సభ | వ్యవధి | నియోజకవర్గం | ఎంపీ పేరు | పార్టీ అనుబంధం |
---|---|---|---|---|
ప్రథమ | 1952-57 | బంకురా | పశుపతి మండలం | కాంగ్రెస్ [2] |
జగన్నాథ్ కోలే | కాంగ్రెస్ [2] | |||
రెండవ | 1957-62 | రామగతి బెనర్జీ | కాంగ్రెస్ [3] | |
పశుపతి మండలం | కాంగ్రెస్ [3] | |||
మూడవది | 1962-67 | రామగతి బెనర్జీ | కాంగ్రెస్ [4] | |
నాల్గవది | 1967-71 | జేఎంబీస్వాస్ | సి.పి.ఐ [5] | |
ఐదవది | 1971-77 | శంకర్ నారాయణ్ సింగ్ దేవ్ | కాంగ్రెస్ [6] | |
ఆరవది | 1977-80 | బిజోయ్ మోండల్ | భారతీయ లోక్ దళ్ [7] | |
ఏడవ | 1980-84 | బాసుదేబ్ ఆచార్య | సి.పి.ఐ. (ఎం) [8] | |
ఎనిమిదవది | 1984-89 | బాసుదేబ్ ఆచార్య | సి.పి.ఐ. (ఎం) [9] | |
తొమ్మిదవ | 1989-91 | బాసుదేబ్ ఆచార్య | సి.పి.ఐ. (ఎం) [10] | |
పదవ | 1991-96 | బాసుదేబ్ ఆచార్య | సి.పి.ఐ. (ఎం) [11] | |
పదకొండవ | 1996-98 | బాసుదేబ్ ఆచార్య | సి.పి.ఐ. (ఎం) [12] | |
పన్నెండవది | 1998-99 | బాసుదేబ్ ఆచార్య | సి.పి.ఐ. (ఎం) [13] | |
పదమూడవ | 1999-04 | బాసుదేబ్ ఆచార్య | సి.పి.ఐ. (ఎం) [14] | |
పద్నాలుగో | 2004-09 | బాసుదేబ్ ఆచార్య | సి.పి.ఐ. (ఎం) [15] | |
పదిహేనవది | 2009-14 | బాసుదేబ్ ఆచార్య | సి.పి.ఐ. (ఎం) [16] | |
పదహారవ | 2014-19 | మూన్ మూన్ సేన్ | తృణమూల్ కాంగ్రెస్ [17] | |
పదిహేడు | 2019[18] | డా. సుభాస్ సర్కార్ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 2009-05-27.
- ↑ 2.0 2.1 "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on October 8, 2014. Retrieved 2 June 2014.
- ↑ 3.0 3.1 "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, India, 1962- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on July 18, 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on July 18, 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 19 June 2016.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.