బరిపాడ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
బరిపాడ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 21°56′24″N 86°45′0″E |
బరిపాడ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మయూర్‌భంజ్ లోక్‌సభ నియోజకవర్గం, మయూర్‌భంజ్ జిల్లా పరిధిలో ఉంది. బరిపాడ నియోజకవర్గ పరిధిలో బరిపడ, బరిపడ బ్లాక్, ఖుంటా బ్లాక్, బాదాసాహి బ్లాక్‌లోని 9 గ్రామ పంచాయితీలు గుడియాల్‌బంద్, జదునాథ్‌పూర్, జర్కాని, ఖనువా, నౌపాల్, పూర్ణచంద్‌పూర్, సంకెర్‌కో, తంగసోల్, ఉతానినుగావ్ ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 2019: (33) : ప్రకాష్ సోరెన్ (బీజేపీ) [3]
- 2014: (33) : సనంద మార్ండి (బీజేడీ) [4]
- 2009: (33) : సనంద మార్ండి (బీజేడీ) [5]
- 2004: (7) : బిమల్ లోచన్ దాస్ (జేఎంఎం)
- 2000: (7) : కిషోర్ దాస్ (జేఎంఎం)
- 1995: (7) : ప్రసన్న కుమార్ దాస్ (కాంగ్రెస్)
- 1990: (7) : ఛతీష్ చంద్ర ధల్ (జనతాదళ్)
- 1985: (7) : ప్రసన్న కుమార్ దాస్ (కాంగ్రెస్)
- 1980: (7) : ప్రసన్న కుమార్ దాస్ (కాంగ్రెస్)
- 1977: (7) : ప్రసన్న కుమార్ దాస్ (కాంగ్రెస్)
- 1974: (7) : ప్రమోద్ చంద్ర భంజదేయో (స్వతంత్ర)
- 1971: (6) : ప్రమోద్ చంద్ర భంజదేయో (స్వతంత్ర)
- 1967: (6) : సంతోష్ కుమార్ సాహు (కాంగ్రెస్)
- 1961: (139) : సంతోష్ కుమార్ సాహు (కాంగ్రెస్)
- 1957: (100) : హరిహర్ మొహంతి (ప్రజా సోషలిస్ట్ పార్టీ) & సమల్ మాఝీ (స్వతంత్ర)
- 1951: (46) : గిరీష్ చంద్ర రే (ప్రజా సోషలిస్ట్ పార్టీ) & సురేంద్ర సింగ్ (కాంగ్రెస్)
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014.
30351