నియాలీ శాసనసభ నియోజకవర్గం
నియాలీ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జగత్‌సింగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం , కటక్ జిల్లా పరిధిలో ఉంది. నియాలీ నియోజకవర్గం పరిధిలో నియాలీ బ్లాక్, కంటపడా బ్లాక్, బరంగ్ బ్లాక్‌లోని 8 గ్రామ పంచాయతీలు నగరి, ఉసుమా, ఖలర్ద, కోర్కోర, సైన్సో, కురంగ్‌ప్రధాన్, కురంగ్‌సాసన్, హరియంత ఉన్నాయి.[ 1] [ 2]
2019: (92) : ప్రమోద్ కుమార్ మల్లిక్ (బీజేడీ ) [ 3]
2014: (92) : ప్రమోద్ కుమార్ మల్లిక్ (బీజేడీ ) [ 4]
2009: (92) : ప్రమోద్ కుమార్ మల్లిక్ (బీజేడీ ) [ 5]
2019 విధానసభ ఎన్నికలు, నియాలీ
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేడీ
ప్రమోద్ కుమార్ మల్లిక్
94013
53.65%
బీజేపీ
ఛబీ మాలిక్
66310
37.84%
కాంగ్రెస్
మమతా భోయ్
12659
7.22%
-
నోటా
ఏదీ లేదు
698
0.40%
బీఎస్పీ
సస్మితా మల్లిక్
472
0.27%
ఫ్రీథాట్ పార్టీ ఆఫ్ ఇండియా
అనిల్ కుమార్ బెహెరా
302
302
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
ప్రకాష్ చంద్ర భోయ్
297
0.17%
మెజారిటీ
27703
-
2014 విధానసభ ఎన్నికలు, నియాలీ
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేడీ
ప్రమోద్ కుమార్ మల్లిక్
88119
53.27%
కాంగ్రెస్
ఛబీ మాలిక్
62310
37.67%
బీజేపీ
సుశాంత కుమార్ మల్లిక్
11831
7.15%
-
నోటా
ఏదీ లేదు
1073
0.65%
బీఎస్పీ
సస్మితా మల్లిక్
776
0.47%
AOP
సనాతన్ మాలిక్
670
0.41%
OJM
రినాబాలా దాస్
627
0.38%
నమోదైన ఓటర్లు
2,17,980
మెజారిటీ
25809
-
2009 విధానసభ ఎన్నికలు, నియాలీ
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేడీ
ప్రమోద్ కుమార్ మల్లిక్
90,058
65.45
-
కాంగ్రెస్
అర్త్రత్రానా మాలిక్
40,005
28.88
-
బీజేపీ
సుశాంత కుమార్ మల్లిక్
4,921
3.55
-
స్వతంత్ర
సంధ్యారాణి దాస్
1,719
1.24
-
బీఎస్పీ
సంతోష్ కుమార్ మల్లిక్
1,218
0.88
-
మెజారిటీ
50,653
-
పోలింగ్ శాతం
1,38,534
64.56
-
నమోదైన ఓటర్లు
2,14,580
ప్రస్తుత నియోజక వర్గాలు పూర్వ నియోజక వర్గాలు సంబంధిత అంశాలు