Jump to content

పేరంబు

వికీపీడియా నుండి
పెరంబు
దర్శకత్వంరామ్
రచనరామ్
నిర్మాతపి.ఎల్ తేనప్పన్
తారాగణం
ఛాయాగ్రహణంతేని ఈశ్వర్
కూర్పుసూర్య ప్రధమన్
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
శ్రీ రాజలక్ష్మి ఫిలింస్
విడుదల తేదీs
27 జనవరి 2018 (2018-01-27)(అంతర్జాతీయ చిత్రోత్సవం రోటర్‌డమ్‌)
1 ఫిబ్రవరి 2019 (ప్రపంచవ్యాప్తంగా)[1]
సినిమా నిడివి
147 నిముషాలు
దేశంభారతదేశం
భాషతమిళ్

పేరంబు 2018లో విడుదలైన తమిళ సినిమా. శ్రీ రాజలక్ష్మి ఫిలింస్ బ్యానర్‌పై పి.ఎల్ తేనప్పన్ నిర్మించిన ఈ సినిమాకు రామ్ దర్శకత్వం వహించాడు. మమ్ముట్టి, అంజలి, సాధన, అంజలి అమీర్, లివింగ్ స్టన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళం, మలయాళం భాషల్లో 2018 జనవరి 27న విడుదలైంది. పేరంబు సినిమా 47వ రోటర్‌డమ్‌ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్షింపబడి, 2018 జూన్ లో జరిగిన 21వ షాంఘై అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపికైంది.[2] ఈ సినిమా 2019లో ఐఎమ్​డీబీలో అత్యంత ప్రజాదరణ పొందిన పది భారతీయ చిత్రాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ రాజలక్ష్మి ఫిలింస్
  • నిర్మాత: పి.ఎల్ తేనప్పన్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్
  • సంగీతం: యువన్ శంకర్ రాజా
  • సినిమాటోగ్రఫీ: తేని ఈశ్వర్
  • ఎడిటర్: సూర్య ప్రధమన్


మూలాలు

[మార్చు]
  1. "Mammootty's Peranbu gets a release date". The Indian Express. 14 January 2019. Retrieved 23 January 2019.
  2. Sakshi (18 May 2018). "షాంగై అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పేరంబు". Archived from the original on 31 July 2022. Retrieved 31 July 2022.
  3. ETV Bharat News (17 December 2019). "'ఐఎమ్ డీబీ-2019' టాప్-10 చిత్రాల జాబితా ఇదే". Archived from the original on 31 July 2022. Retrieved 31 July 2022.
  4. The New Indian Express (4 February 2019). "Playing Paapa in 'Peranbu' has made me a better person, says actress Sadhana". Archived from the original on 31 July 2022. Retrieved 31 July 2022.
  5. NavaTelangana (21 January 2017). "సూపర్ స్టార్ సరసన హిజ్రా." Archived from the original on 31 July 2022. Retrieved 31 July 2022.
  6. Deccan Chronicle (17 January 2017). "The new entrant in Raam's 'Peranbu'" (in ఇంగ్లీష్). Archived from the original on 31 July 2022. Retrieved 31 July 2022.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పేరంబు&oldid=3827820" నుండి వెలికితీశారు