ఈ సభ్యుడు స్త్రీలందరిని గౌరవభావంతోనూ, తనకన్నా చిన్న వయసు వారిని సభ్యతతో ఏకవచనంలోనూ, పెద్దవారిని మరియు గౌరవభావం కలిగిన మరికొందరిని సంస్కారభావంతో బహువచనంలోనూ చర్చలు చేస్తాడు. అందుకు సమ్మతించిన వారే చర్చలు చేయవచ్చును. (కొత్త సందేశం ఇవ్వండి).
నువ్వు తెవికీలో నిర్వాహకుడు కాక మునుపే విక్షనరీలో నిర్వాహకుడుగా ఉన్నావు. అక్కడ ఎవరితోనే ఘర్షణలు లేవు. తెవికీలోనూ ఎంతోకాలం ఎవ్వరితోనూ గొడవలు లేవు. నిన్ను నిర్వాహాక పదవి నుండి తొలగించాలని కొంతమంది ఒక వర్గం (ముఠా) ఏర్పడి, పథకం ప్రకారం ఒక పీరియడ్ కాలంలో నిన్ను ఏవిధంగానైనా బ్రష్టు ప్రట్టించాలని కుట��ర పన్నారు, ఆ విషాన్ని ఇతర వాడుకరులకు నూరి పోసి, నిన్ను రెచ్చగొట్టి, నువ్వు ఒక దుర్భాషలాడే వాడిగా, కోపిష్టిగా, ఇలా అనేక బిరుదులతో నిన్ను వాళ్ళ వలలో పడే విధంగా, దొంగ వాడుకరులగా వచ్చి, వాళ్ళ పని సాధించి నిన్ను నిర్వాహాకునిగా తొలగించి, వాళ్ళ పని పూర్తిచేసుకుని ఈ రోజు నిన్ను అన్నింటిలో చెడుగా చిత్రీకరిస్తూ వారి పబ్బం గడుపుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, ప్రవర్తిస్తున్నారు. అసలు గొడవలు చేసే వాడు మొదటి నుండి చేస్తాడు, నువ్వు అలాంటి వాడివి అయితే, నువ్వు నిర్వాహాకుడు ఎలా అవుతావు ? పోనీ నిన్ను నిర్వాహాకునిగా తొలగించి కొన్ని సంవత్సరాలు అయ్యింది, మరి ఈ రోజు వరకు నీకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా ? నువ్వు ఎవరతోనైనా ఘర్షణ పడిన సందర్భం ఉందా ? నిర్వాహాకునిగా తొలగించిన తదుపరి ఎందుకు గొడవలు పెట్టిన వారు మౌనంగా ఉన్నారు ? కుట్రలు, గొడవలు చేసిన వారికి కూడా ఎందుకు శిక్షలు లేవు ? ఈ గొడవలు మొత్తం ఒక కథగా ఒక చోట చేర్చితే గొడవలు, ఘర్షణలకు మూలం తెలియదా ? ఆ పని చేయక ఏదో కొద్ది సమాచారం ఎందుకు చూపిస్తారు ? దైవం ముందు ఎవరూ తప్పించుకోలేరు. తప్పుడు పనులు చేసినవారు ఎవరూ తప్పించు కోలేరు. ఎవరైనా చేసిన చెడ్డపనులకు అందుకు తగిన నరక ఫలితమూల్యం తప్పక అనుభవిస్తారు. ఇది సత్యం, శాపం కూడా అది.
ఒక వ్యాసాన్ని వ్రాయడమంటే అందమైన శిల్పాన్ని చెక్కినట్లే ! వ్యాసం పూర్తయితే అపురూప భవంతి కట్టినట్లే !! ఎన్నెన్నో శిల్పాలు, భవంతులున్నా కొన్ని మాత్రమే అజరామరం !!!
ఏ పని అయినా ఎలాగయినా చేయవచ్చును. కానీ దానిని కాస్త అందంగా ఆ పేజీని (పుటని) చూపించగలగితే చదువుకునే వారికి ఆహ్లాదముగా ఉంటుంది అని నా భావన. వికీ అంటేనే ఎవరు చేసిన పని శాశ్వతం కాదు. ఏ పని ఎవరికీ శాశ్వతం కాదు. ఏదీ ఎవరి సొంతం కాదు. వికీ అంటేనే స్వంతం అనేది ఏదీ లేదు. వికీ అంటేనే క్షణం క్షణం మారిపోయేది. అందువల్ల మనసులో నేను ఏమీ పెట్టుకోను. ఈ పని త్వరగా అయింది కొంతవరకైన అనే సంతృప్తి మిగిలితే, నేను మరికొన్ని మంచి కొత్త విషయములతో కూడిన విద్యావిషయ సంబంధించినవి అందించుటకు సరస్వతిదేవి నా హస్తమునకు స్నేహము అందించగలదని ఆశిస్తాను.
నువ్వు, పంజాబ్ ప్రైజు తెలుగు భాష పట్టుకొచ్చింది, కానీ ఈ రోజు వరకు ఆ వ్యాసాలు తెలుగు భాషలోకి ప్రైజు వచ్చిన ఆనాటి నుంచి ఈ నాటి వరకు తర్జుమా పూర్తి కాకుండా జరుగుతోంది అని మనసులో కూడా అనుకోకు. ఎందుకంటే ఇలాంటి వాటివల్ల వికీ వ్యక్తిగతంగా, నాణ్యత, అభివృద్ధి విషయంలో బాగా ముందుకు దూసుకు పోతుంది అని తెలుసుకోవాలి.
నువ్వు , పని తెగ చేసేస్తామనే ఆరంభశూరులు, కబుర్లు చెప్పేవారు, విమర్శలు చేసేవారు, ఇల్లాంటి వారి గురించి తలచుకుంటే నీ మనసే బాధ పడుతుంది, నిన్నే వాళ్ళు విమర్శించి, మానసిక దాడి చేసి, నువ్వు కోపిష్టి, ఇంకా ఇంకా అని జీవితకాలానికి ఒక ముద్ర వేసేస్తారు. వికీ నుండి నిన్ను మరియు నీ పదవులు మర్యాదలు పోతాయి. అందుకేగా నువ్వు 6 నెలలు పగా రోజంతా వికీ చూస్తూ ఏ పనీ చేయలేదు.
నువ్వు, మీరు గూగుల్ అనువాద వ్యాసాలు గురించి చాలా సార్లు పెద్ద చర్చలు కూడా చేశారు. ఒక పెద్ద ప్రాజెక్టులా తీసుకుని మొదలు పెట్టారు. కొద్దికాలం తదుపరి పూర్తిగా పని ఆగింది. మీరు అస్సలు వికీకి కూడా రావడం, కనీసం పని కూడా చేయడం కూడా లేదు. అతి మీ వ్యక్తిగత విషయం. కానీ ఇతరుల విషయాలలో జోక్యానికి మాత్రం దూరంగా ఉండరు. ఎదుటి వారికి నీతులు మాత్రం బాగా చెబుతారు, మరి మీలాంటి వారిని ఎవరూ కూడా విమర్శించ కూడదు. మీలాంటి వాళ్ళు, వయసులతో సంబంధం లేకుండా, (వికీలో ఇప్పుడు పుట్టిన అ ఆ లు వ్రాయడము వచ్చిన వాడు రోజుల్లో పోయే వికీకి పునాదులు వేసిన స్థాపకులను కూడా ఎంత మాటలతోనైనా విమర్శలు చేయవచ్చు అనేది ఒక మూల సూత్రము) ఎంత మానసిక హింస పెట్టినా అన్నీ మూసుకుని ఉండాలి. ఈ జాడ్యం బాగా వికీలో పెరిగింది. అన్ని పనులు ఇలాగే దాదాపుగా సాగుతున్నాయి. ఒకసారి బాగా ఆలోచించండీ అని మనసులో కూడా అడగవద్దు.
వికీపీడియాలో ఎక్కువగా విమర్శలే తప్ప మెచ్చుకోళ్ళు అంతగా ఉండవు. నిజమైన వికీపీడియన్లు కంటే ప్రయివేటు, ఇతరులు వారి ప్రత్యేక ఉద్దేశ్యంతో వారి యొక్క ప్రాజెక్టు పనులను, జీతాలిచ్చి ఉద్యోగులతో పని చేయించుకున్నట్లు వికీలో వికీపీడియన్లు ద్వారా ఉచితంగా చేయించుకుని ఆ పొందిన మొత్తం సమాచారాన్ని వ్యాపారంగా మార్చుకునే వారి విమర్శలే, పెత్తనాలే, అధిక చొరవలే చిన్నాపెద్దా, సీనియర్ జూనియర్ అని ఏమాత్రం తేడాలేకుండా దేశాని ఉద్ధరించే వాళ్ళకు వలెనే ఒకరకమైన 'ఫోజూతో చాలా ఎక్కువగా ఉంటాయి.
ఫోను,ఈ-మెయిలు,చాటింగ్‌ల్లో నవ్వుతూ మాట్లాడే వారందరూ మంచి మానసిక హృదయ ప్రవర్తన కలవారు ?
అంతర్జాలంలో "'అ"' అక్షరం పెడితే "'అది"' మాసిపోక, మరుగున పడక మనిషి వెళ్ళిపోయినా, నిరంతరం వెంటాడి వేటాడుతునే ఉంటుంది అని నా ఖశ్చిత నిర్ణయ భావన. అందుకు మానసికంగా, మౌనంగా చూస్తూ ఉండటమే మంచి పద్ధతి అని ఊరుకున్నాను.
ఒంటరిగా వేరే ఇతర భాషల సముదాయ వికీలతో పోటీపడి ఏదైనా కప్పు గెలుచుకుంటే అది నీ మాతృభాష సముదాయము అయిన తెలుగు వికీపీడియా, ఆంధ్ర ప్రదేశ్ విభాగానికి ఇచ్చి, ఒక సర్టిఫికేటు మాత్రము నీ పేరుతో ఉన్నది మాత్రము తీసుకుని మరియు నీ వ్యక్తిగత అవార్డులు, బహుమతులు, సర్టిఫికేట్లు, ఇతరత్రా నువ్వు తీసుకుంటే మంచిది, ఈ నిర్ణయం వలన నీ తోటి వికీపీడియా స్నేహితులు అందరూ ఎంతో సంతోషించి ఆనందిస్తారు.
పతకాలు
మొదటి లక్ష మార్పుల బార్న్ స్టార్
రామకృష్ణ ప్రసాద్ గారూ, మీరు తెవికీలో రైల్వే వ్యాసాలతో పాటు అనేక హిందూ మత వ్యాసాలను చేర్చడమే కాకుండా నిర్వాహకునిగా విశిష్ట సేవలందించారు. స్వచ్ఛవికీలో భాగంగా అనేకమైన దోషాలను సరిదిద్ది తెవికీ దేవాలయాన్ని పరిశుభ్రం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మూలాలు లేక అనాథలుగా ఉన్న కొన్ని వేల వ్యాసాలకు మూలాలను చేర్చి వాటికి జీవం పోసారు.అనేక వ్యాసాలకు లింకులను చేర్చే కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా చేస్తున్నారు. అలుపెరుగక నిరంతర కృషితో మీరు చేసే ఈ కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయి. తెవికీలో మొట్టమొదటి సారిగా 1,00,000 దిద్దుబాట్లను చేసినందుకు ధన్యవాదాలు.--కె.వెంకటరమణ⇒చర్చ 02:17, 14 సెప్టెంబరు 2015 (UTC)
జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారూ, తెలుగు వికీపీడియా మరియు విక్షనరీలలో కొత్త సభ్యులను ఆహ్వానిస్తూ ప్రోత్సహించిన కృషి అభినందనీయం. విక్షనరీలో అనేక వేల పదాలు చేర్చి, బ్రౌణు నిఘంటువుల పదాలకు సవరణలు చేసి విశేష కృషి చేశారు. 2011 లో వికీపీడియాలో వ్యాస మరియు వ్యాసేతరములలో టాప్ 10 లో ఒకరుగా నిలచి, ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రాజెక్టులో భాగంగా మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.
గ్రామ సమాచార విస్తరణ పతకం
JVRKPRASAD గారూ! కృష్ణా, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల గ్రామ వ్యాసాల్లో జనగణన సమాచారం అభివృద్ధి చెందడానికి మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందుకోండి--పవన్ సంతోష్ (చర్చ) 06:40, 3 జనవరి 2018 (UTC)
తెలుగు మెడల్
వికీపీడియా ఉగాది మహోత్సవాన్ని ఊహాస్థాయినుండి అభివృద్ధిచేసి ఘనంగా నిర్వహించుటలో తోడ్పడినందులకు కృతజ్ఞతాసూచకంగా అందుకోండి ఈ పతకం .--అర్జున (చర్చ) 10:56, 16 ఆగష్టు 2013 (UTC)
2012 వ్యాసేతర
2012లో అధిక వ్యాసేతర మార్పులుచేసిన 10 మంది సభ్యులు
2011 వ్యాస బార్న్ స్టార్
2011లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
2011 వ్యాసేతర బార్న్ స్టార్
2011లో వ్యాసేతరములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
నిరంతర కృషి పతకం
ఇటీవల వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం. విశ్వనాధ్
నీకు పదవి ఇక్కడ ఉంటే బానిసలా బ్రతుకు. నీ సొంత తెలివి తేటలు ప్రదర్శించకు. నిన్ను పదవిలో నుండి తొలగించే వరకు శతవిధాల ప్రయత్నిస్తారు. ఒంటరిగా పోరాడకు ఓడిపోతావు. జీవితాకాలం నీకు అన్ని విషయాలలో ���ిషేధం విధిస్తారన్న సంగతి మరువకు మరియు మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయేవరకు ఒక్కలా ఉండకపోయినా ఇక్కడ మాత్రం నీ బ్రతుకు చీకటి మయంగానే ఉంటుంది.
సింహాం ఎవరూ అధికార బిరుదు ఇవ్వకుండానే అడవికి రాజు అయింది.
నీటికి ఎదురు ఈదే నీ మనస్తత్వం బహు కొద్ది మందికి మాత్రమే ఉంటుంది అని తెలుసుకుంటే కష్ట నష్టాలు ఎన్ని వచ్చినా భరించే ఓర్పు, సహనం నీకు అలవాడతాయి.
సింహానికి వేట ఎవరూ నేర్పనట్లే ఎవరి సహాయ సహకారములు లేకుండా నీకు ఎదురయినా ఏ మానసిక సమస్యనయినా నువ్వే పరిష్కరించుకుంటే నీకంటూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వ గుర్తింపు ఎల్లప్పుడూ ఉంటుంది.
అడవిలోని మందలకు సొంత బుద్ధితో పెద్దగా అవసరం లేకుండా, ఐకమత్య జీవన విధానాన్ని ఏవిధంగా అనుసరిస్తాయో నిస్వార్ధంతో మన మనుషులతో మసలుకుంటే ఏనాటికైనా నీకో పుటను వికీలో కేటాయింపుకు మంచిపేరు వస్తుందని తెలుసుకుంటే మంచిది.
అడవిలో తన దారిలో సింహాము వెళ్ళుతుంటే దారి మధ్యలో చెట్ల మీద పక్షులు సింహాన్ని తరిమి తరిమి కొట్టాలని, తమ కూతలతో తరమాలని తెగ గోలగోల చేసేస్తాయి, వాటి వల్ల కాక మాకూ పులులున్నాయని, అవి మరికొన్నింటిని కూడా పిలుచుకు వస్తాయి తోడుగోల కోసం. కానీ సింహం మాత్రం ఈ గోల గ్యాంగులతో నాకేమి పని అని అది మరో మంచి సమయం మరియు దారి కోసం మరో వైపు పయనిస్తుంది. దారిలో తారసపడిన ఏనుగులు గుంపు సింహాన్ని చూసి అవి ఆ పక్షుల గుంపు ఉన్న చెట్ట్ల వైపు పరుగిడి అవి అక్కడే స్థిరపడి ఆహారం కోసం కొమ్మలతో మొదలుపెట్టి మానులు తినటం మరిగినప్పుడు, మొత్తం పక్షులు గుంపుతో సహా మరోచోటికి ఎగిరిపోతాయి. (ఇది నా (సొంత) కథ)
నీకు తృప్తి కలిగించే సరయిన సమాధానాలు నువ్వు వేసిన ప్రశ్నలకు ఎంతటివారయినా ఎవరు చెప్పలేరు మరియు ఎవరి దగ్గర నుండి కూడా ఏనాటికీ లభించవు (పెద్దలకు ఎవరి పిచ్చి వారికి ఆనందం) అని తెలుసుకుంటే మంచిది.
ప్రపంచంలోని ఎంతటి వారి గురించి అయినా ఏకవచనంలోనే వ్రాయి. అదే వికీ మూల సూత్రం. ఏకవచనం ప్రయోగంతో మాట్లాడే వాడు ఇది తయారు చేసాడేమో అని మూలం గురించి వెతకితే సూత్రం మాత్రం దొరకదు.
నువ్వు వేల వ్యాసాలు ఒకేసారి ప్రారంభం, పూర్తి చేసి విందు భోజనం తయారు చేయాలనుకుంటావు, కానీ ఆకలితో ఉన్న బిడ్డకు బిస్కత్తు ఇచ్చినట్లు ఒక వ్యాసం పూర్తి చేసిన తరువాత మరొకటి వ్రాయాలని తెలుకుంటే మంచిది.
నువ్వు ఇక్కడ వికీ సూత్రాలు తెలియక తెలుగులో ఎవరైనా ఏదైనా ఎంతైనా స్వేచ్చగా వ్రాయవచ్చు అని నీకు నచ్చిన విషయములు వ్రాద్దామని అసలు (ని)గూడార్థం తెలియక భ్రమలో ఉండి అవి పదిమందికి నచ్చక పోతే వెంటనే ఆ పని మానుకోక పోతే ఎందుకూ ఇక్కడ పనికి రాని పనికి జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
నువ్వు సంస్కారము లేని చదువు ఎవరికీ కూడా చెప్పి నేర్పించకు . భవిష్యత్తులో నిన్ను కూడా సంస్కారహీనుడని అనుకుంటారు.
నువ్వు వ్యాసాలకు నామకరణం చేశానని, వాటిని నువ్వే వ్యాసాలుగా వ్రాస్తానని ఎంత మొత్తుకున్నా నీ మొర ఆలకించక పోగా అవి మొలకలంటారు, వ్యాసాలంటారు, ఇంకా ఏదో ఏదో మూర్ఖంగా వాదిస్తారు అని సహ మేధావులను మనసులో కూడా అనుకోవద్దు, అలాంటి వారితో సహకరించి వారి వాదనలను ఏకీభవించుతూ భవిష్యత్తులో సవ్యంగా నీ భావన వేరే వారికేమన్నా తెలుస్తుందిలే అని సరిపెట్టుకుంటే సరి.
నువ్వు ప్రస్తుతం ఉన్న మొత్తం వ్యాసాలకంటే నా వ్యాసాలు తీసి(పారే)సేవిగా ఉన్నాయా అని మనసులో కూడా ప్రశ్నించుకోకు, జవాబు దొరకదు. కొద్ది మంది ఎదుటి వారికి నచ్చినవే (ఏలాంటి [దరిద్రానివి కూడా]) ఉండాలి అని (వ్యాసాల జాబితాలో) తెలుసుకుంటే మంచిది.
నువ్వు తెలుసుకోవాలనుకున్న దానికి నిర్ణయాలు చేసేసేందుకు మాత్రం ఉన్న పదిమంది అందరూ తమ మేధావి తనంతో తమతమ అభిప్రాయాలు చెబుతారు అంతే కానీ నీ (మనసు)కు తృప్తి కలిగేలా మూలాలు ఆధారాలు ఏనాడూ చూపించ(లే)రని తెలుసుకో.
నువ్వు చేసిన పని విలువైనది అని అనుకుంటే ఇక్కడ పనికి రాకపోతే ఆ సమాచారాన్ని మరోచోటకు పదిలంగా మొత్తం చేర్చుకో, వీలయినంత త్వరగా ఆ పని చేసుకో, నీకు ఆనందంగా ఉంటుంది.
నీకు ఇప్పుడే వికీలో చేరిన ఎర్రలింకుతో ఉన్న అనామక, అడ్రసులేని, ఊరు పేరులేని వ్యక్తి, ఎటువంటి విద్రోహ వ్యక్తో అని భ్రమపడకుండా వికీలనందు ప్రపంచంలో ఎవరికీ ఇవ్వని గౌరవ మర్యాదలతో సానుకూల స్పందనలతో నువ్వు భయపడుతూ, అణగి మణగి ఆయనకు స్వాగతంతో, సత్కార్యాలు అందిస్తున్నట్లుగా సేవలు చేయడమే వికీ మూలసూత్రం.
ఇక్కడ వ్రాసే వ్యాసాలు అంతర్జాలంలో తెలుగులోనే ఎన్నో చోట్ల లభ్యమవుతాయి. మరి అలాంటివి ఇక్కడ ఎందుకు వ్రాయడం ? తెలుగులో లేనివి కూడా ఇక్కడ వ్రాయకూడదంటాడు. ప్రతివాడు తను చెప్పేదే వినాలనుకుంటాడు, అదే వేదం అంటాడు. అదే వికీపీడియా మూలసూత్రం అంటాడు. దానికి పాత మరియు కొత్త అందరూ భజనలు చేస్తారు. గ్రూపులు కడతారు.
నువ్వు వ్రాయాలనుకున్న వ్యాసాలు సమాచార విధానం ప్రస్తుత, రాబోయే తరాలకు అనుగుణంగా ఉండాలని అనుకుంటావు కానీ అది వికీ మూల సూత్రానికి విరుద్ధం కనుక పెడచెవిన పెట్టక పద్ధతి మార్చుకుంటే ఈ సమస్య జటిలం కాకుండా సమసి పోతుంది అని వెంటనే స్ఫురణకు తెచ్చుకొంటే మరి కొంతకాలం వికీ వ్యాస ప్రయాణం ముందుకు సాగవచ్చును అని ��నసులో ఎల్లప్పుడూ నెమరు వేసుకుంటే పదుగురు వికీ వారికోసం వారు కోరుకున్న నాణ్యమైన వ్యాసాలు అందించడానికి అవకాశముంటుంది అని తక్షణమే గ్రహించగలగాలి.
నువ్వు వ్రాసే వేల వ్యాసాలకు నిన్ను అనుసరిస్తూనే, గమనిస్తూ నెలలు గడిచిన తదుపరి అప్పుడు చెబుతాడు నీకు నీతి సూత్రాలు అవి ఏవీ పనికి రావని, అప్పుడు నువ్వు ఏమీ మనసులో బాధపడి విచారించుతూ ఆలోచించకుండా సమయం వృధా చేయక వెను వెంటనే తొలగించకపోతే వికీనుంచి నిన్ను గుంపులు వెలి వేస్తాయి.
అందరి మనుష్యుల మనసులలోనూ దైవాన్ని చూసే నువ్వు వర్తమాన, భవిష్యత్తు తరాల పసి హృదయాల మనసులలో విషబీజాలు నాటే మర్యాద మరచిపోయే ఏకవచన ప్రయోగ వ్యాసాలు వారి మనసులు కల్మషమయ్యే విధంగా ఆమోదింప బడిన వికీ సూత్రాలకు లోబడి ఎన్నడూ కర్తగా అయి వ్రాయుటకు, దిద్దుటకు ఎలాంటి ప్రయత్నము చేయకు.
నువ్వు కోట్లమంది ప్రజల కోసం సొంతంగా పెద్ద పనులు గురించి ఒక్కడివే ఆలోచించి జీవితం లోని సమయాన్ని పాడుచేసుకోకు. పదిమందితో కలసి ఒకే ఒక వ్యాసంలో పాలుపంచుకుంటే గుర్తింపు ఉంటుంది.
నువ్వు పొందాలనుకున్న సమాధానము దొరికేంత వరకు మరియు విలువిచ్చినంతవరకు, ఎంతటి వారి నయినా భయపడక అడుగుతూ ప్రశ్నించుతునే ఉండు.
నువ్వు ఇక్కడ కొన్ని వేలమంది వాడుకరులు ఉన్నారనే భ్రమతో దేని కొరకు ఒంటరిగా పోరాడకు, వాదించకు. కారణం ఇక్కడ ఉండేది బహుకొద్ది మాత్రమే ఉంటారు, వారి నిర్ణయాలే వికీకి శిరోధార్యం అని మరువ కూడదు.
నువ్వు పొందాలనుకున్న సలహా, సూచన, సందేహం, సహాయం లాంటివి ఏవైనా వాటికి మర్యాద పూర్వకంగా అడిగితే కనీస ముందస్తు సమాధానము దొరుకుటకు కూడా పుష్కరకాలం పడుతుంది అని సందేహించి సంయమనము లేకపోయి ఏకవచనంతో పరుషపదజాలంతో ప్రశ్నిస్తే వికీ మూలసూత్రం ప్రకారం వెనువెంటనే ఎక్కడి నుండో అనేకమంది వాలిపోయి నీకు మర్యాదలు నేర్పుతూ సూటిగా కావలసిన అవసరము తీరని అనేక అనవసర చర్చలు చేస్తారు మరియు అందరి నొచ్చుకోలు విమర్శలు అందుకోవాల్సి రావచ్చును అని గ్రహించుకొని గుర్తుంచు కోవాలి.
నువ్వు కట్టే ఒక వ్యాస పెద్ద భవంతి నిర్మాణానికి వాడే సెంటరింగ్ మెటీరియల్ ఎవరికీ అర్థం కాకుండా ఉంటుంది, భవంతి వ్యాసము పూర్తి అయ్యేనాటికి ఒక్కొక్క వ్యాసములో ఏమేమి ఉంచుతావో, కొత్తగా ఏమి చేర్చుతావో ఎవరికీ ఏమీ తెలియకుండా నీ మనసులోనే ఉంచితే అసలుకే మోసం వస్తుంది అని తెలుసుకున్నా, నీ దారిలోనే నీవు నడువు మరెక్కడైనా నీ పనితనం అవసరమైన చోట ప్రదర్శించి చూపించుకుంటే మెప్పులు పొందుతావేమో ఒకసారి ఆలోచించుకుంటే బావుంటుంది.
నువ్వు వ్యాసాలకు పేర్లు మాత్రమే పెట్టానని ఎంతగా మెత్తుకున్న అవి వ్యాసాలు అనే ఎదుటి వారు అంటారు. వేల వ్యాసాలు ఒకేసారి నువ్వే పూర్తి చేస్తానంటావు, అందుకు ఒకరు మూస పెట్టాలంటారు. ఆ మూస అన్ని రోజులు, అన్ని వేల వ్యాసాలకు ఉండకూడ దంటారు. నీ ఆలోచనల విధానంతో కొత్తగా ఏదో చేయాలనుకుంటవు. బొమ్మలు పెట్టడం దగ్గర కూడా అనేక విమర్శలు. ఒకరు మొలకలు తీయాలంటే ఎక్కడ తీసివేస్తారోనని జాబితాలో అందులో చేర్చావు. మరొకరు జాబితాలు ఉండకూడ దంటారు. జాబితాలు తీసివేసి మూసలు పెడతావు. మూసలు ఎక్కువయ్యాయని ఉండకూడదంటారు ఇంకొకరు. తెలుగు వారు నివశిస్తున్న చదువుకున్నవారు, అంతర్జాల అవగాహన ఉన్నవారి మాత్రం కోసమే తప్పితే, నువ్వు అనుకున్నట్లుగా దేశంలో, విదేశాలలో ఉన్న ఎటువంటి చదువు లేకపోయినా ప్రతి తెలుగు బిడ్డ కోసం తెలుగు సమాచారం అందించాలనుకునే నీ తపన, తాపత్రయం చాలా తప్పు అని వికీ మూల సూత్రాలు ద్వారా మరో ఇద్దరు పెద్దలు నీకు నీతులు చెప్పేందుకు రాకుండానే, త్వరగా నీవు తెలుసుకున్నందుకు మనసులోనే మంచిదయ్యిందని సంతోషించితే, నీకు ఆనందం మిగులుతుంది. ఇక్కడ ఉన్న పదిమంది అభిప్రాయాలు చెప్పినట్ట్లుగా ఇలా అందరికీ నీ పనిలో లోపాలే కనబడతూ ఉంటే ఆపనిని ఎలా ముందుకు తీసుకు వెళ్ళగలవు.
నిన్ను ఏనాడూ ఎవరూ మెచ్చుకోరు, గుర్తించరు, అభినందించరు, ఇత్యాది వాటి కోసం ఏనాడూ పాకులాడకు, అలాంటివి నువ్వు కావాలనుకున్నప్పుడు లభించవు.
ఏ చర్చలలో నయినా వివాదాలు తెగేదాకా చేయకు. అలా అయితే నువ్వు వివాదాలకు కేంద్ర బిందువు అవుతావు. నీవు ఒక్కడివే అయినా చింతించకు, నీ వల్ల ఎంతో మంది ఒకటిగా ఏకమయ్యరనే భావనతో ఎల్లప్పుడూ మనసులో సంతోషించుతూ ఉంటే చాలా మంచిది.
నువ్వు మహాభారతంలో అన్నదమ్ములు అందరూ కలసి శకునిని బ్రతికించు కున్నట్లుగా ఒకే ఒక పని నిమిత్తం నీవంతు సహాయ సహాకారాలు ఇక్కడ ఉన్న పది మందికి మనసుకు నచ్చినట్లుగా నడచుకుంటే నప్పుతావు.
అడవిలోని సింహం ఎవరి బంధు మిత్రుల సహాయ సహాకారాలు తనకోసం ఏనాడూ కోరుకోదని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ జీవితంలో ఎదురయ్యే ఎటువంటి మనసుకు కష్టం కలిగించేవి వచ్చినా ఒంటరిగానే వాటిని ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని విడవక అండగా అందుబాటులోనే ఉంచుకుంటే ధైర్యంగా ముందుకు నీ జీవిత ప్రయాణ పయనము సాఫీగా సాగుతుంది.
ప్రపంచంలోని ఎంతటి వారి గురించైనా ఏకవచనంలో వ్రాయి కానీ, ఇక్కడ ఎవరికయినా ప్రపంచంలో ఎవరికీ ఇవ్వనంత గౌరవ మర్యాదలిచ్చి మసలుకుంటేనే ఇక్కడ మనగలుగుతావు.
నువ్వు చేసే ఏ పనిలో అయినా నీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కావాలి, రావాలి అనుకున్న రోజున ఇక్కడ పనిచేయకు.
నువ్వు చేయాలనుకున్న పని లేదా చెప్పాలనుకున్న మాట ఏదయినా మంచిది అయినప్పుడు ఎవరేమన్నా పట్టించుకోక నీ దారిలోనే నువ్వు నడువు. ఏనాటికో ఒకనాటికి నీ పనులు మరియు మాటలు మంచివి అని ఎవరో ఒకరు గుర్తిస్తారు అప్పుడు తప్పకుండా నువ్వు వెలుగులోకి వస్తావు, గుర్తింపు వస్తుంది. అప్పటి వరకు ఓర్పుతో, సహనంతో ఎదురుచూస్తూ ఉండు.
నువ్వు వాడే భాషా పదాలు మేళవింపు మొత్తం ఆంతర్యం అర్థం గుళ్ళో పూజారి లాంటి వారికి అర్థం అవుతుంది చెప్పగలరు సవ్యంగా కానీ మామూలు వారికి మాత్రం అంత ఒంట బట్టవు మరియు ఎటువంటి సందేహం లేకుండా తప్పకుండా మాత్రం తప్పుగానే మొదలుగా అర్థం చేసుకుంటారు.
""ఏ పని ఒక్కటి కూడా జీవితంలో ఇక్కడ ఛేయకుండా అప్పుడే వచ్చిన కొత్త వాడుకరి పనిచేస్తున్న మనలాంటి వారికి ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళని ఏమని అనాలంటారు ?""" రాబోయే రోజుల కాలంలో ఇక్కడకు వచ్చే ఒక ఊహజనిత వ్యక్తిని నేను వెధవ అని సంభోదించాను. అటువంటి అదృశ్య వ్యక్తి వారికి ఎక్కడా లేని మర్యాదలు అందరికీ ఇవ్వాలి అని అంటారు. దీనికి రోజుల తరబడి చర్చలు చేస్తానంటారు. మరి, దైవంతో సమమైన వారి గురించి ఏకవచనంతో వ్యాసాలు చదువుతుంటే పంటి కింద రాయిలా తగులుతూ కొత్తతరానికి ఇలాంటి మర్యాదేలేని వ్యాసాలు అందించితే, అన్నిచోట్ల అమర్యాదగా అనుసరిస్తూ ఉంటే ఆ దోషం ఎవరిది అని పదిమందిలో పదే పదే ప్రశ్నించకు. నీకు చేతనయినా మంచి పనులు చేస్తూ సాగిపోతూ ఉండటమే మంచిది.
ఏ మనిషి శాశ్వతం కాదు కానీ తను చేసిన మంచి మాటలు మరియు పనులు ప్రజలలో ఎల్లకాలం గుర్తుండి పోతాయి అని ఎల్లప్పుడూ గ్రహించుకోవాలి.
నిర్వాహకులు క్రింది చర్యలను నిర్వహించడానికి సాంకేతిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు:
సభ్యుల ఖాతాలను బ్లాక్ చేసి, అన్బ్లాక్ చేయడం మరియు IP చిరునామాలు ఉన్న వారిని నిరోధించడం చేయవచ్చును.
ఏదైనా వ్యాసం పేజీకి రక్షణ కల్పించడం, రక్షణ తొలగించడం, రక్షణ నుండి మినహాయింపు కొద్దిరోజులు ఎడిటింగ్ కోసం ఇవ్వడం వంటివి చేయవచ్చును.
యూజర్ ఖాతాల ద్వారా అభ్యర్థించిన యూజర్ అనుమతులను మంజూరు చేయడం మరియు ఉపసంహరించడం చేయవచ్చును.
అనవసర పేజీలు తొలగించడం, అవసరం అయితే వాటిని పున:స్థాపితం చేయవచ్చును.
పేజీ పునర్విమర్శలను దాచుట మరియు తొలగించుట చేయవచ్చును.
పూర్తిగా రక్షిత పేజీలను సవరించేందుకు అవకాశం ఉంటుంది.
జావాస్క్రిప్ట్ మరియు సిఎస్‌ఎస్ పేజీలను మినహాయించి, మీడియావికీ నేమ్‌స్లోని పేజీలను సవరించ వచ్చును.
శీర్షిక నిరోధిత జాబితాను భర్తీ చేయవచ్చును.
ఏదైనా కావలసిన శీర్షికకు ఒక పేజీని తరలించ వచ్చును.
ప్రత్యేక జాబితా: ListGroupRights # sysop వద్ద జాబితా చేయబడిన ఇతర ప్రత్యేక చర్యలను జరుప వచ్చును.
కన్వెన్షన్ ద్వారా, నిర్వాహకులు సాధారణంగా తొలగింపు చర్చలు, తరలింపు చర్చలు మరియు తరలింపు-సమీక్ష చర్చలు వంటి కొన్ని చర్చల ఫలితాలను తీర్చడానికి బాధ్యత వహిస్తారు, కానీ ఇతర సంపాదకులు కొన్ని సందర్భాల్లో చర్చలను మూసివేయవచ్చు (నాన్-అడ్మినిస్ట్రేషన్ ముగింపులు చూడండి).
ముఖ్యంగా నిర్వాహకులు సహాయపడే ఏరియాలలో
అడ్మినిస్ట్రేటర్ హక్కులు ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలలో ఉపయోగపడతాయి
అడ్మినిస్ట్రేటివ్ బ్యాక్ లాగ్స్
వ్యతిరేక విధ్వంసం
కాపీరైట్ సమస్యలు (నిర్వాహకుల కోసం సలహా)
నిర్వాహక శ్రద్ధ కోసం సంఘటనలు/సందర్బాలు
ప్రధాన పేజీ విభాగాలు, వార్తల్లో లేదా మీకు తెలిసినవి
ఇటీవలి మార్పులు పెట్రోల్
వేగవంతమైన తొలగింపు అభ్యర్థనలు
త్రీ-రివర్ట్ నియమం మరియు సవరించిన పోరాట/గొడవలు ఉల్లంఘనలు
===నిర్వాహకుడు నోటీసుబోర్డులు===
సాధారణ నిర్వాహక చర్చ జరుగుతుంది (ఏ యూజర్ అక్కడ చర్చలు పాల్గొనడానికి లే���ా పాల్గొనవచ్చు): రెండు ప్రధాన నోటీసుబోర్డు ఉన్నాయి:
వికీపీడియా: నిర్వాహకుల నోటీసుబోర్డు (WP: AN) - నిర్వాహకులకు విషయాలు ఉపయోగించడం (లేదా అవసరం) నోటీసులు మరియు సాధారణ సమాచారం వంటివి తెలుసుకోవచ్చు.
వికీపీడియా: నిర్వాహకుల నోటీఫ్ బోర్డు / సంఘటనలు (WP: ANI) - నిర్వాహకులను అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి వాడతారు. ఇక్కడ థ్రెడ్లు చాలా కాలం అయినప్పటికీ, ఈ బోర్డు ప్రధానంగా సంఘటనలు మరియు ఇతర విషయాలకు సలహా లేదా శ్రద్ధ అవసరం.
వికీపీడియా:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ/అంశాలు (2018)
1. తెవికీ లో నా యొక్క మొదటి దిద్దుబాటు - 17 సెప్టెంబర్ 2010 - [[]]-[ ]
2. తెవికీ లో నా యొక్క 1000 వ దిద్దుబాటు - నాటికి - [[]]
3. తెవికీ లో నా యొక్క 2000 వ దిద్దుబాటు - నాటికి - [[]]
4. తెవికీ లో నా యొక్క 3000 వ దిద్దుబాటు - నాటికి - [[]]
5. తెవికీ లో నాయొక్క 4000 వ దిద్దుబాటు - నాటికి - [[]]
6. తెవికీ లో నా యొక్క 5000 వ దిద్దుబాటు - నాటికి - [[]]
7. తెవికీ లో నా యొక్క 6000 వ దిద్దుబాటు - నాటికి - [[]]
8. తెవికీ లో నా యొక్క 7000 వ దిద్దుబాటు - నాటికి - [[]]
9. తెవికీ లో నా యొక్క 8000 వ దిద్దుబాటు - నాటికి - [[]]
10. తెవికీ లో నా యొక్క 9000 వ దిద్దుబాటు - నాటికి - [[]]
11. తెవికీ లో నా యొక్క 10,000 వ దిద్దుబాటు - నాటికి - [[]]
12. తెవికీ లో నా యొక్క 11,000 వ దిద్దుబాటు - నాటికి - [[]]
* తేదీ. న వైజాసత్యగారు ప్రతిపాదించిన నిర్వాహక హోదా ప్రతిపాదన మేరకు తే.దీ నుండి నిర్వాహక హోదా వచ్చినది.
13. తెవికీ లో నా యొక్క 12,000 వ దిద్దుబాటు - నాటికి - [[]]
14. తెవికీ లో నాయొక్క 13000 వ దిద్దుబాటు - నాతికి - [[]] మరెన్నో......
1. అమ్మ లేకుండా ఈ ప్రపంచములో ఎవరూ జన్మించరు. మనకు జన్మ ఇచ్చిన తల్లి పంచి ఇచ్చే ఆప్యాయత, అనురాగం వెలలేనివి..
2. పిల్లలు పుట్టిన దగ్గరనుంచి అమ్మానాన్న లు పిల్లల యెదుగుదలని కోరుకుంటూ, వారు గతి చెందే వరకు ఎంతగానో ఆరాట పడుతుంటారు.
3. స్నేహం చేయటము దానిని నిలబెట్టుకోవడము కూడ ఒక కళే. యెదుటి వారి మనసు తెలుసుకుని వారి మనసుకి బాధ కలగకుండా యెక్కువకాలం స్నేహం కొనసాగించటము మన "ఆకాశ" స్నేహితులను (మనము వారికి తెలియదు, వారు మనకు తెలియదు) పెంచు కోవటము అనేది ఒక గొప్ప అనుభూతితో కూడిన కళ. "ఆకాశ" స్నేహితులకు మన మంచి మనసు అర్ఢం కావాలి. అప్పుడే వారు మనకు మంచి స్నేహితులు అవుతారు.
4. వ్యక్తి పూజలు, వ్యక్తి స్వార్థం, వ్యవస్థకే చేటు. నిస్వార్థ సేవ, ఆత్మ విశ్వాసమే, మనిషికి బలం. నీతి, నిజాయితీలు మనిషికి ఆయువుపట్టు.
5. ఫోను,ఈ-మెయిలు,చాటింగ్‌ల్లో నవ్వుతూ మాట్లాడే వారందరూ మంచి మానసిక హృదయ ప్రవర్తన కలవారు ?
6. అంతర్జాలంలో "'అ"' అక్షరం పెడితే "'అది"' మాసిపోక, మరుగున పడక మనిషి వెళ్ళిపోయినా, నిరంతరం వెంటాడి వేటాడుతునే ఉంటుంది అని నా ఖశ్చిత నిర్ణయ భావన. అందుకు మానసికంగా, మౌనంగా చూస్తూ ఉండటమే మంచి పద్ధతి అని ఊరుకున్నాను.
7. ఎదుటి మనిషి బట్టి మన పద్ధతి కాదు. మనకంటూ ఒక పద్ధతి ఉండాలి.
8.
9.
10.
11. ప్రత్యేక పేజీలలో గల వర్గాలు లేని కొన్ని వేల వ్యాసాలకు వర్గాలను చేర్చి ప్రస్తుతం వర్గాలు లేని వ్యాసం తెవికీ లో లేకుండా చేయగలిగాను.
12. వర్గాలు లేని అనేక వర్గాలకు వర్గాలను చేర్చి నిర్వాహకుకలు సహకరించితిని.
13 తెలుగు ప్రముఖుల ప్రాజెక్టు కు సహాయపడదలచి అనేక ప్రముఖ వ్యక్తుల చరిత్రలను చేర్చితిని. సమాచార పెట్టెలను చేర్చితిని, చిత్రాలను చేర్చితిని.
14. భౌతిక, రసాయన, గణ��త శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను తెవికీ లో చేర్చితిని ఇంకనూ చేర్చుచున్నాను.
15. హిందూ మత వ్యాసాలకు, శాస్త్రవ్యాసాలకు కావలసిన అనేక మూసలను తయారు చేసి ఆ వ్యాసాసు సొగసుగా కనబడేటట్లు చేసితిని.
16. గూగుల్ అనువాద వ్యాసాలను అనువదించితిని. కొన్ని వ్యాసాలకు వికీకరణ చేసితిని.
17. అనేక వ్యాసాలకు (సుమారు 200) తగు రీతిగా విలీనం, శుద్ధి కార్యక్రమాలు చేసితిని.
18. మొలక వ్యాసాల విస్తరణకు కృషి చేసితిని. ఇంకనూ చేయుదును.
19. ఇంకనూ తెవికీ వ్యాసాల అభివృద్ధి కి అనేక సేవలు చేయగలవాడను.
20.తెలుగు వికీపీడియాకు అవసరమైన మూసలను తెలుగులోని దిగుమతి చేసి అనువదించితిని.