Jump to content

వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా

వికీపీడియా నుండి

బొమ్మలకు సంబంధించిన కాపీహక్కుల పట్టీల జాబితా ఇది:

పట్టీ పేరు పట్టీలోని విషయం
{{Cc-by-2.0}}
{{Cc-by-2.5}}
{{Cc-by-sa-2.0}}
{{Cc-by-sa-2.5}}
{{Cc-by-sa-2.5,2.0,1.0}}
This template should only be used on image pages.
{{Cc-by-sa-3.0,2.5,2.0,1.0}}
{{GFDL-self}}
{{సొంత కృతి|GFDL-no-disclaimers|
cc-by-sa-3.0,2.5,2.0,1.0}}
I, the copyright holder of this work, hereby publish it under the following licenses:
You may select the license of your choice.
{{LGPL}}
{{Non-free film screenshot}}
{{Non-free logo}}
{{Non-free stamp}}
Copyrighted

ఇది ఒక తపాలా బిళ్ళ (postage stamp) చిత్రం. దీని కాపీహక్కులు ఈ బిళ్ళను విడుదల చేసిన అధికార సంస్థ వారికి ఉండవచ్చును. ఈ బొమ్మ వినియోగం పైన గాని, దీని పునర్ముద్రణ మీద గాని మరికొన్ని ఆంక్షలు ఉండే అవకాశం ఉన్నది. ఈ కింది కారణాల వలన ఇటువంటి బొమ్మలను వికిపీడియాలో వాడడం సముచితమేనని భావింపబడుతున్నది.

  • ఈ స్టాంపు చిత్రాన్ని సంబంధిత స్టాంపు గురించి చెప్పే సందర్భంలో గురించిన వ్యాసంలో వాడుతున్నారు. (ఆ స్టాంపు డిజైనులో ఉన్న విషయానికి సంబంధించి కాదు).
  • అమెరికాలో ఉన్న సర్వర్లపై, లాభాపేక్షలేని సంస్థయైన వికీమీడియా ఫౌండేషను, నెలకొల్పిన తెలుగు-భాష వికీపీడియాలో, అమెరికా చట్టాల ప్రకారం ఈ బొమ్మను ఉపయోగించటం ఫెయిర్ యూస్(fair use)గా పరిగనిస్తారు. ఈ బొమ్మను ఇంకెక్కడయినా ఉపయోగిస్తే అది కాపీహక్కు ఉల్లంఘన అయ్యే ప్రమాదం ఉంది. మరిన్ని వివరాలు ఆంగ్ల వికీలోఉచితం/స్వేచ్చాయుతం కాని సమాచార మార్గదర్శకాలు అనే పేజీలో ఉన్నాయి.

అప్‌లోడ్ చేసినవారికి సూచన: ఈ బొమ్మను ఏయే వ్యాసాలలో వాడారో ఆయావ్యాసాలకు తగిన సముచిత వినియోగం వివరణ (fair use rationale) చేర్చండి. వివరాలకు ఆంగ్ల వికిపిడియాలోని బొమ్మల వివరణ పేజీ చూడవచ్చును. ఈ బొమ్మ ఎక్కడి నుండి లభించిందో, ఆ మూలం ఎవరు ప్రచురించారో,అందుకు కాపీరైటు ఎవరికి ఉందో పేర్కొనండి.

{{PD-India}}
{{PD-self}}
Public domain

ఈ కృతికర్తనైన నేను, ఈ కృతిని పబ్లిక్ డొమైన్లోకి విడుదల చేస్తున్నాను. ఇది ప్రపంచ వ్యాప్తముగా అమల్లోకి వస్తుంది.
ఇలా చెయ్యడం న్యాయపరంగా వీలుపడకపోతే తప్ప,
ఎవరైనా, ఎందుకోసమైనా ఈ కృతిని వాడుకునే హక్కును ధారాదత్తం చేస్తున్నాను. చట్టప్రకారం అవసరమైతే తప్ప, ఇందులో ఎటువంటి షరతులూ లేవు.

{{PD-user}}
{{ఏదో-వెబ్‌సైటు-నుండి}}
కాపీహక్కులు తెలియవు ఈ బొమ్మను ఎక్కించిన సభ్యునికి ఇది ఎక్కడినుండి లభించిందో తెలియదు. ఇంకొంత అనుభవమున్న సభ్యులు కొంచెం సహాయం చేసి వారికి కాపీహక్కుల విధానం వివరించి కాపీహక్కులను ఎలా నిర్ణయించాలో తెలుప గోరుతున్నారు. ముందుముందు సరయిన కాపీహక్కు మూసలను ఎంచుకొనేందుకు ఇది దోహదపడుతుంది.

వారంలోపు కాపీ హక్కుల వివరాలు తెలుపని పక్షంలో దీనిని తొలగించేస్తారు.


{{తెలియదు}}
Copyright undetermined ఈ బొమ్మను అప్లోడు చేసిన సభ్యునికి కాపీహక్కుల విషయమై సందిగ్ధత ఉంది. వారికి కాపీహక్కుల విధానం వివరించి కాపీహక్కులను ఎలా నిర్ణయించాలో తెలుపవలసినదిగా అనుభవజ్ఞులను కోరుతున్నారు. ముందుముందు సరయిన కాపీహక్కు మూసలను ఎంచుకొనేందుకు ఇది సాయపడుతుంది. వారంలోపు కాపీ హక్కుల వివరాలు తెలుపని పక్షంలో ఈ బొమ్మను తొలగించేస్తారు.
{{పుస్తక ముఖచిత్రం}}
{{GFDL-no-disclaimers}}
{{Non-free video cover}} {Non-free video cover}}
{{సినిమా పోస్టరు}}
{{Non-free currency}}
{{లైసెన్సు లేదు సభ్యుల సహాయంకావాలి}}
ఈ బొమ్మకు కాపీహక్కుల సమాచారం ఇవ్వలేదు. కాపీ హక్కుల సమాచారం ఇవ్వక పోతే బొమ్మను వికీపీడియాలో చేర్చిన రోజునుండి ({{{రోజు}}} {{{నెల}}} 2025) 7 రోజుల తరువాత ఎప్పుడయినా తొలగించే వీలుంటుండి. ఈ బొమ్మకు కాపీహక్కుల సమాచారాన్ని అందించిన తరువాత ఈ మూసను తొలగించేయవచ్చు.

ఈ బొమ్మ ప్రస్తుతం కాపీహక్కులపై అనుభవమున్న సభ్యుల పరిశీలనకు ఉంచబడినది. ఇది 7 రోజుల లోపట జరుగుంతుందనే హామీ ఎవరూ ఇవ్వలేరు. మీరు ఇంకేమయినా ప్రశ్నలు అడగదలుచుకుంటే వికీపీడియా:మీడియా కాపీహక్కుల ప్రశ్నలు పేజీని సందర్శించండి.

{{సొంత కృతి}}
I, the copyright holder of this work, hereby publish it under the following license:
{{{{{1}}}|dw=no|date=|migration= }}
{{Wikipedia-screenshot}}
{{Non-free software screenshot}}
{{Non-free fair use in}}