రాజీవ్ కనకాల
స్వరూపం
రాజీవ్ కనకాల | |
---|---|
జననం | రాజీవ్ కనకాల |
ప్రసిద్ధి | తెలుగు సినిమా నటులు |
భార్య / భర్త | సుమ కనకాల |
పిల్లలు | రోషన్, మనస్విని |
తండ్రి | దేవదాస్ కనకాల |
తల్లి | లక్ష్మీదేవి కనకాల |
రాజీవ్ కనకాల తెలుగు సినిమా నటుడు. ఈయన సుప్రసిద్ద దర్శకులు, నటులు అయిన దేవదాస్ కనకాల తనయుడు.[1] రాజీవ్ కనకాల సినిమాలలో నటించడానికి ముందు టి.వి.సీరియళ్ళలో నటించారు. ఈయన భార్య సుమ కనకాల ప్రముఖ టి.వి. యాంకర్, నటి.
సినీరంగ ప్రస్థానం
[మార్చు]1991లో వచ్చిన బాయ్ ఫ్రెండ్ చిత్రంద్వారా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.
సినీ చరిత్ర
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
---|---|---|---|
1995 | రాంబంటు | జయకృష్ణ | |
1996 | పునఃస్వాగతం | సత్యనారాయణ కుమారుడు | |
సహనం | |||
1997 | పెద్దన్నయ్య | రామ కృష్ణ ప్రసాద్ స్నేహితుడు | |
1998 | ఆటో డ్రైవర్ | జగన్ బావ | |
కన్యాదానం | |||
ఆహా..! | ప్రశాంత్ | ||
2000 | ప్రేమ కోసం | చందు స్నేహితుడు | |
2001 | స్టూడెంట్ నెం.1 | సత్య | |
2002 | ఫ్రెండ్స్ | సిద్దూ | |
ఆది | రాజీవ్ | ||
ఒకటో నంబర్ కుర్రాడు | |||
నువ్వే నువ్వే | అంజలి సోదరుడు | ||
2003 | నాగ | గురువు | |
విజయం | ఉష సోదరుడు | ||
నిన్నే ఇష్టపడ్డాను | ఎముక | ||
విష్ణు | |||
ఒట్టేసి చెపుతున్నా | వెంకట్ | ||
చంటిగాడు | |||
2004 | నేను | శీను | |
అడవి రాముడు | |||
స్వామి | ఆనంద్ | ||
ఆంధ్రావాలా | |||
శంఖారావం | |||
దొంగ దొంగది | గణేష్ | ||
సై | రగ్బీ కోచ్ రఫీ | ||
2005 | ఒరేయ్ పాండు | విక్కీ | |
ఎ ఫిల్మ్ బై అరవింద్ | అరవింద్ | ||
అతడు | పార్ధసారధి "పార్ధూ" | అతిధి పాత్ర | |
ప్లీజ్ నాకు పెళ్లైంది | |||
మీనాక్షి | |||
2006 | చిన్నోడు | ఇన్‌స్పెక్టర్ సంజయ్ | |
సామాన్యుడు | దాస్ | ||
అశోక్ | రాజీవ్ | ||
విక్రమార్కుడు | ఇన్‌స్పెక్టర్ మహంతి | ||
లక్ష్మి | ��క్ష్మి సోదరుడు | ||
కోకిల | |||
2007 | అతిథి | అమృత తండ్రి | |
యమదొంగ | ఇంద్రుడు | ||
2008 | బ్లాక్ అండ్ వైట్ | ||
ఒంటరి | రాఘవ | ||
రక్ష | వేణు | ||
జాబిలమ్మ | అభి | ||
విశాఖ ఎక్స్ ప్రెస్ | డాక్టర్ రాజా | ||
హరే రామ్ | జికె రెడ్డి | ||
చింతకాయల రవి | సునీతకు కాబోయే వరుడు | ||
విషం | |||
2009 | పున్నమి నాగు | రాజీవ్ | |
బాణం | గుడిపూడి వెంకటేశ్వర రా | ||
2010 | కారా మజాకా | ||
2011 | ఆకాశ రామన్న | తేజ | |
క్షేత్రం | |||
మనీ మనీ, మోర్ మనీ | |||
సిరుతై | ఇన్‌స్పెక్టర్ భరత్ | తమిళ సినిమా | |
దూకుడు | సత్యం | ||
2012 | సినిమాకెళ్దాం రండి | ||
హాంటెడ్ లో ఒక మెలోడీ | |||
ఈగ | |||
నాన్ ఈ | తమిళ సినిమా | ||
2013 | నాయక్ | సిద్ధార్థ్ బావ | |
బాద్షా | పోలీస్ ఇన్‌ఫార్మర్ కేశవ | ||
తిక్క | |||
సహస్ర | నరసింహన్ | ||
2014 | రేస్ గుర్రం | రాజీవ్ | |
గీతాంజలి | |||
2015 | రాజు గారి గది | వైద్యుడు | |
2016 | నాన్నకు ప్రేమతో | అభిరామ్ సోదరుడు | |
డిక్టేటర్ | సేవకుడు | ||
రాజా చెయ్యి వేస్తే | చైత్ర తండ్రి | ||
జనతా గ్యారేజ్ | వికాస్ | ||
సరైనోడు | డిఫెన్స్ లాయర్ గోవిందరాజు | ||
కుందనపు బొమ్మ | |||
శంకర[2] | |||
అప్పట్లో ఒకడుండేవాడు | అశోక్ రెడ్డి | ||
2017 | అబద్ధం | చైత్ర తండ్రి | |
ఆనందో బ్రహ్మ | రాము | ||
రాజా ది గ్రేట్ | పోలీసు అధికారి | ||
ఎంసీఏ | నాని అన్నయ్య | ||
2018 | విజేత | రాజీవ్ | |
లవర్ | జగ్గు | ||
రంగస్థలం | రంగమ్మ భర్త | ||
పరిచయం | సుబ్రహ్మణ్యం | ||
2019 | మహర్షి | రైతు | |
మథనం | |||
రాక్షసుడు | ప్రసాద్ | ||
2020 | సరిలేరు నీకెవ్వరు | రామకృష్ణ | |
ఎంత మంచివాడవురా![3][4] | గంగరాజు | ||
మెట్రో కథలు | అబ్బాస్ | ఆహా న విడుదలైంది | |
2021 | ఏప్రిల్ 28 ఏం జరిగింది | ||
తెల్లవారితే గురువారం | |||
శశి | శశి తండ్రి | ||
నారప్ప | బసవయ్య | ||
లవ్ స్టోరీ | నరసింహం | ||
ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ | ZEE5 సిరీస్ | ||
పెళ్లిసందD | |||
2022 | ఆర్‌ఆర్‌ఆర్ | వెంకట్ అవధాని | |
సదా నన్ను నడిపే | |||
డై హార్డ్ ఫ్యాన్ | |||
గీత | |||
నీతో | |||
2023 | చక్రవ్యూహం | శ్రీధర్ | |
వీర సింహ రెడ్డి | సూరి | ||
విరూపాక్ష | హరిశ్చంద్ర ప్రసాద్ | ||
డెడ్ పిక్సెల్స్ | భార్గవ్ తండ్రి | డిస్నీ+ హాట్‌స్టార్ సిరీస్ | |
సమాజవరగమన | సరయు జీవ తండ్రి | ||
హిడింభ | |||
భాగ్ సాలే | |||
నాతో నేను | |||
దళారి | |||
పెద్ద కాపు 1 | |||
మామ మశ్చేంద్ర | |||
2024 | లవ్ మీ | ||
డియర్ ఉమ | |||
ఆట మార్చేది | |||
ది బర్త్‌డే బాయ్ | |||
యావరేజ్ స్టూడెంట్ నాని | |||
గేమ్ ఛేంజర్ | |||
రక్షణ | |||
2025 | గేమ్ ఛేంజర్ |
వెబ్‌సిరీస్
[మార్చు]- డెడ్ పిక్సెల్స్ (2023)
- మాన్షన్ 24 (2023)
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి. "నా లైఫ్‌లో జరిగిన అద్భుతాలకు కారణం ఎవరంటే: రాజీవ్ కనకాల". Archived from the original on 18 మే 2017. Retrieved 24 May 2017.
- ↑ "Nara Rohit's 'Shankara' audio soon". 123telugu.com. Retrieved 9 July 2019.
- ↑ సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
- ↑ ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడవురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.