Jump to content

పాండురంగపురం (విశాఖపట్నం)

అక్షాంశ రేఖాంశాలు: 17°42′57″N 83°19′21″E / 17.715738°N 83.322434°E / 17.715738; 83.322434
వికీపీడియా నుండి
పాండురంగాపురం
పాండురంగాపురం
సమీపప్రాంతం
పాండురంగాపురం బీచ్ రోడ్
పాండురంగాపురం బీచ్ రోడ్
పాండురంగాపురం is located in Visakhapatnam
పాండురంగాపురం
పాండురంగాపురం
విశాఖట్నం నగర పటంలో పాండురంగాపురం స్థానం
Coordinates: 17°42′57″N 83°19′21″E / 17.715738°N 83.322434°E / 17.715738; 83.322434
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530003
Vehicle registrationఏపి-31

పాండురంగపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర తీరప్రాంతంలో ఉన్న ఒక శివారు ప్రాంతం.[1][2] మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉన్న ఈ ప్రాంతం, నగర కేంద్రంగా ఉన్న ద్వారకా నగర్ నుండి సుమారు 4 కి.మీ.ల దూరంలో ఉంది.[3]

భౌగోళికం

[మార్చు]

ఇది 17°42′57″N 83°19′21″E / 17.715738°N 83.322434°E / 17.715738; 83.322434 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు

[మార్చు]

బంగాళాఖాతంకు సమీపంలో ఉన్న పాండురంగాపురం చుట్టూ మహరాణిపేట, కిర్లంపూడి లేఅవుట్, దస్పల్లా హిల్స్ ఉన్నాయి.[4]

ఇతర వివరాలు

[మార్చు]

నగరంలోని సంపన్నమైన నివాస ప్రాంతాలలో ఇదీ ఒకటి.[5]

రవాణా

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో పాండురంగపురం మీదుగా రవీంద్ర నగర్, గాంటియాడ హెచ్‌బి కాలనీ, హనుమంతువాక, అప్పుగర్, ఎంవిపి కాలనీ, పెద వాల్తేరు, సిరిపురం, రామకృష్ణ బీచ్, జగదాంబ సెంటర్, టౌన్ కొత్తరోడ్, కాన్వెంట్, సింధియా, మల్కాపురం, న్యూ గాజువాక, పెదగంట్యాడ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[6]

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
  1. ఉత్కల్ సంస్కృతకా సమాజ్
  2. సంపత��� వినాయగర్ దేవాలయం
  3. రూహని షిఫా ఖానా
  4. మసీదు - యాసిన్ మసీదు
  5. మహ్మదీయా మసీదు

మూలాలు

[మార్చు]
  1. "Pandurangapuram, Paanduranga Puram Locality". www.onefivenine.com. Retrieved 11 May 2021.
  2. "Pandurangapuram, Chinna Waltair, Paanduranga Puram Locality". www.onefivenine.com. Retrieved 11 May 2021.
  3. "location". the hans india. 14 July 2017. Retrieved 11 May 2021.
  4. "about". the hindu. 29 August 2017. Retrieved 11 May 2021.
  5. "overview". deccan chronicle. 14 May 2017. Retrieved 11 May 2021.
  6. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 11 May 2021.