అక్కయ్యపాలెం (విశాఖపట్నం)
స్వరూపం
అక్కయ్యపాలెం | |
---|---|
విశాఖపట్నం నగరం లోని పేట | |
Coordinates: 17°44′09″N 83°17′52″E / 17.735926°N 83.297713°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
Government | |
• Type | నగరపాలక సంస్థ |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
Elevation | 17 మీ (56 అ.) |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 530016 |
Website | https://www.gvmc.gov.in/wss/ |
అక్కయ్యపాలెం, విశాఖపట్నం జిల్లా, మహా విశాఖ నగరపాలక సంస్థ లోని ఒక ప్రాంతం.[1]
పరిసరాలు
[మార్చు]ఈ ప్రాంతానికి దగ్గరలోనే ద్వారకానగర్, రైల్వే న్యూకాలనీ, దొండపర్��ి, శాంతిపురం, తాటిచెట్లపాలెం, లలితా నగర్, నందగిరి నగర్, జగన్నాధపురం, కైలాసపురం, సాలిగ్రామపురం ఉన్నాయి [1]
రవాణా సౌకర్యం
[మార్చు]అక్కయ్యపాలెం నుండి గాజువాక, ఎన్‌ఏడీ కొత్త రోడ్డు, మద్దిలపాలెం, పెందుర్తి ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ రూటు వివరాలు:
రూట్ నెంబరు | ప్రారంభం | గమ్యం | వయా |
---|---|---|---|
48 | మాధవధార | ఎం.ఎన్ క్లబ్ | మురళీ నగర్, కైలాసపురం, అక్కయ్యపాలెం, కాంప్లెక్స్, జగదాంబ సెంటర్, టౌన్ కొత్తరోడ్ |
48A | మాధవధార | పాత పోస్ట్ ఆఫీసు | మురళీ నగర్, కైలాసపురం, అక్కయ్యపాలెం, కాంప్లెక్స్, డాబాగార్డెన్స్, టౌన్ కొత్తరోడ్ |
38 | గాజువాక | ఆర్టీసీ కాంప్లెక్స్ | బీహెచ్‌పీవీ, ఎయిర్ పోర్టు, ఎన్ఏడీ కొత్తరోడ్, బిర్లా జంక్షన్, గురుద్వారా |
38K | కూర్మన్నపాలెం | ఆర్టీసీ కాంప్లెక్స్ | పాత గాజువాక, బీహెచ్‌పీవీ, ఎయిర్ పోర్టు, ఎన్ఏడీ కొత్తరోడ్, బిర్లా జంక్షన్, గురుద్వారా |
38H | గంట్యాడ హెచ్ బీ కాలనీ | ఆర్టీసీ కాంప్లెక్స్ | పెదగంట్యాడ, కొత్త గాజువాక, పాత గాజువాక, బీహెచ్‌పీవీ, ఎయిర్ పోర్టు, ఎన్ఏడీ కొత్తరోడ్, బిర్లా జంక్షన్, గురుద్వారా |
38T | స్టీల్ ప్లాంట్ | ఆర్టీసీ కాంప్లెక్స్ | కూర్మన్నపాలెం, పాత గాజువాక, బీహెచ్‌పీవీ, ఎయిర్ పోర్టు, ఎన్ఏడీ కొత్తరోడ్, బిర్లా జంక్షన్, గురుద్వారా |
38D | నడుపూరు | ఆర్టీసీ కాంప్లెక్స్ | పెదగంట్యాడ, కొత్త గాజువాక, పాత గాజువాక, బీహెచ్‌పీవీ, ఎయిర్ పోర్టు, ఎన్ఏడీ కొత్తరోడ్, బిర్లా జంక్షన్, గురుద్వారా |
38J | జనతా కాలనీ | ఆర్టీసీ కాంప్లెక్స్ | శ్రీహరిపురం, కొత్త గాజువాక, పాత గాజువాక, బీహెచ్‌పీవీ, ఎయిర్ పోర్టు, ఎన్ఏడీ కొత్తరోడ్, బిర్లా జంక్షన్, గురుద్వారా |
38Y | దువ్వాడ రైల్వేస్టేషన్ | ఆర్టీసీ కాంప్లెక్స్ | కూర్మన్నపాలెం, పాత గాజువాక, బీహెచ్‌పీవీ, ఎయిర్ పోర్టు, ఎన్ఏడీ కొత్తరోడ్, బిర్లా జంక్షన్, గురుద్వారా |
540 | సింహాచలం | ఎంవీపీ కాలనీ | గోపాలపట్నం, ఎన్ఏడీ కొత్త రోడ్, బిర్లా జంక్షన్, గురుద్వారా, ఆర్టీసీ కాంప్లెక్స్ |
541 | కొత్తవలస | మద్దిలపాలెం | గోపాలపట్నం, ఎన్ఏడీ కొత్త రోడ్, బిర్లా జంక్షన్, గురుద్వారా, ఆర్టీసీ కాంప్లెక్స్ |
28Z/H | సింహాచలం కొండపైకి | జిల్లా పరిషత్ | గోపాలపట్నం, ఎన్ఏడీ కొత్త రోడ్, బిర్లా జంక్షన్, గురుద్వారా, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "District Census Handbook – Visakhapatnam" (PDF). Census of India. Retrieved 18 January 2015.
బయటి లింకులు
[మార్చు]- హెచ్ఎం టీవీలో వ్యాసం Archived 2022-05-21 at the Wayback Machine