దేవుడమ్మ
స్వరూపం
దేవుడమ్మ | |
---|---|
దర్శకత్వం | కె.వి.నందనరావు |
రచన | రాజశ్రీ (కథ, మాటలు) |
నిర్మాత | చలం |
తారాగణం | చలం, జయలలిత, రామకృష్ణ, లక్ష్మి |
ఛాయాగ్రహణం | ఆర్. మధు |
కూర్పు | అంకిరెడ్డి వేలూరి |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | శ్రీ రమణ చిత్ర ఇంటర్నేషనల్ |
విడుదల తేదీ | జూన్ 15, 1973 |
సినిమా నిడివి | 158 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దేవుడమ్మ 1973, జూన్ 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ రమణ చిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై చలం నిర్మాణ సారథ్యంలో కె.వి.నందనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చలం, జయలలిత, రామకృష్ణ, లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1]
నటవర్గం ; P.J.శర్మ, సాక్షి రంగారావు, రావి కొండలరావు,
[మార్చు]- చలం
- జయలలిత
- రామకృష్ణ
- లక్ష్మి
- రాజసులోచన
- నాగభూషణం
- గీతాంజలి
- నిర్మలమ్మ
- మమత
- రాజబాబు
- రావు గోపాలరావు
- అల్లు రామలింగయ్య
- టి.వి. రమణారెడ్డి
- రామదాసు
- కే.వి. చలం
- సిహెచ్ కృష్ణమూర్తి
సాంకేతికవర్గం
[��ార్చు]- దర్శకత్వం: కె.వి.నందనరావు
- నిర్మాత: చలం
- కథ, మాటలు: రాజశ్రీ
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- ఛాయాగ్రహణం: ఆర్. మధు
- కూర్పు: అంకిరెడ్డి వేలూరి
- కళా దర్శకత్వం: మేకపోతుల సోమనాథ్
- నృత్య దర్శకత్వం: పిఏ సలీం, రాజనంబి
- నిర్మాణ సంస్థ: శ్రీ రమణ చిత్ర ఇంటర్నేషనల్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించగా, సి. నారాయణరెడ్డి, దాశరథి, ఆరుద్ర, రాజశ్రీ రాసిన పాటలను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, మోహన్ రాజ్, బి. వసంత పాడారు.[2]
వరుస సఖ్య | పాట | రచన | పాడిన వారు |
---|---|---|---|
1 | ఎక్కడో దూరాన కూర్చున్నావు | దాశరథి | |
2 | చిన్నారి చెల్లి మా బంగారు తల్లి | ||
3 | నీ మాటంటే నాకు అదే వేదము | సి.నారాయణ రెడ్డి | |
4 | పాపలు మంచికి రూపాలూ దేవుని గుడిలో దీపాలు | రాజశ్రీ | |
5 | తల్లిదండ్రి నీవే | ||
6 | ఆగు జర జర నరసమ్మ | ||
7 | తాగాలి రమ్ |
మూలాలు
[మార్చు]- ↑ "Devudamma (1973)". Indiancine.ma. Retrieved 2020-08-21.
- ↑ "Devudamma Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-26. Archived from the original on 2021-10-27. Retrieved 2020-08-21.
వర్గాలు:
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- 1973 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- చలం నటించిన సినిమాలు
- లక్ష్మి నటించిన సినిమాలు
- రాజసులోచన నటించిన సినిమాలు
- నాగభూషణం నటించిన సినిమాలు
- రాజబాబు నటించిన సినిమాలు
- రావు గోపాలరావు నటించిన సినిమాలు
- రమణారెడ్డి నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు
- జయలలిత నటించిన సినిమాలు
- నిర్మలమ్మ నటించిన సినిమాలు