అఖండుడు
స్వరూపం
అఖండుడు | |
---|---|
దర్శకత్వం | వి. రామచంద్రరావు |
రచన | సి. ఎస్. రావు (కథ), మహారథి (మాటలు) |
తారాగణం | కృష్ణ, భారతి |
ఛాయాగ్రహణం | వి. ఎస్. ఆర్. స్వామి |
కూర్పు | ఎన్. ఎస్. ప్రకాశం |
సంగీతం | టి. చలపతిరావు |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1970 |
భాష | తెలుగు |
భారతి గారు కాదు కె ఆర్. విజయ గారు
అఖండుడు 1970 లో వి. రామచంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో కృష్ణ, భారతి ప్రధాన పాత్రలు పోషించారు.
కథ
[మార్చు]నటీనటులు
[మార్చు]- శేఖర్ గా కృష్ణ
- భారతి (నటి) కె.ఆర్.విజయ
- ప్రభాకరరెడ్డి
- రాజబాబు
- రమాప్రభ
- గీతాంజలి
- ముక్కామల
- రామేశ్వర ప్రసాద్ గా రావు గోపాలరావు
- అల్లు రామలింగయ్య
- మాలతి
- కాకరాల
- నెల్లూరు కాంతారావు
- ఛాయాదేవి
- లక్ష్మీకాంతం
- ఉదయశ్రీ
- మమత
- వల్లం నరసింహారావు
- కోళ్ళ సత్యం
- రామకోటి పెద్దన్న
- అర్జా జనార్ధనరావు
- రాధయ్య
- మన్నవ చౌదరి
- మాస్టర్ బాబు
- భూసారపు
ఇతర వివరాలు
[మార్చు]పాటలు
[మార్చు]టి. చలపతిరావు సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి, దాశరథి, సి. నారాయణ రెడ్డి, అప్పలాచార్య, మహారథి పాటలు రాశారు.
- ఓ హంసనడలదానా అందాల కనులదానా - పి.బి. శ్రీనివాస్ - రచన: దాశరథి
- ఓయమ్మో ఇంత కోపం ఎలా ఎలా తిరిగి చూడవె ఇలా - పి.బి.శ్రీనివాస్
- కిటికిలో నిలబడి చూసేవు న్యాయమా - టి.ఆర్.జయదేవ్, స్వర్ణలత, మాధవపెద్ది సత్యం
- చంద్రశేఖరా రారా పిలచి పిలచి అలసినావా - టి.ఆర్.జయదేవ్, ఎస్.జానకి
- నా పేరు మల్లెమొగ్గ నాకున్నది రోజాబుగ్గా నారంగు పొంగు చూస్తే - ఎస్. జానకి
- రారా రమ్మంటే రావేల నీకింక బెదురేలా ఒంటరిగా - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ - రచన: దాశరధి
మూలాలు
[మార్చు]- ↑ "Akhandudu Film on Youtube". Youtube. TeluguOne. 26 Feb 2012. Retrieved 15 April 2018.
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description with empty Wikidata description
- Pages using infobox film with nonstandard dates
- ముక్కామల నటించిన సినిమాలు
- రాజబాబు నటించిన సినిమాలు
- ఛాయాదేవి నటించిన సినిమాలు
- ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు
- రావు గోపాలరావు నటించిన సినిమాలు
- కాకరాల నటించిన సినిమాలు
- రమాప్రభ నటించిన సినిమాలు
- టి.చలపతిరావు సంగీతం అందించిన సినిమాలు