సిరిపురం (విశాఖపట్నం)
స్వరూపం
Siripuram | |
---|---|
Neighbourhood | |
Coordinates: 17°43′11″N 83°18′59″E / 17.719757°N 83.316253°E | |
Country | India |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | Visakhapatnam |
Government | |
• Body | Greater Visakhapatnam Municipal Corporation |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 530003 |
సిరిపురం, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఒక పట్టణ వాణిజ్య కేంద్రం.విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ పరిపాలనా కార్యాలయం ఇక్కడ ఉంది.ఈ ప్రాంతంలో చాలా భవనాలు నిర్మితమై, ఒక మైలురాయిగా గుర్తింపు పొందింది.[1]
వాణిజ్యం
ఇక్కడ ఈ దిగువ వివరించిన ప్రభుత్వ, ప్రవేట్ కార్యాలయాలు ఉన్నాయి.
- వి.ఎమ్.ఆర్.డి.ఎ.అడ్మినిస్ట్రేటివ్ భవనం
- ఎచ్.ఎస్.బి.సి. కార్పొరేట్ కార్యాలయం
- వుడా చిల్డ్రన్ అరేనా
- గురజాడ కళాక్షేత్రం
- దత్ ద్వీప భవనం
- ఆకాశవాణి రేడియో స్టేషన్
- ప్రభుత్వ సర్క్యూట్ హౌస్
రవాణా
ప్రభుత్వ ఆధీనంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి ద్వారకా బస్ స్టేషన్ కు చెందిన బస్సులు విశాఖ నగరంలోని వివిధ శివారు ప్రాంతాల నుండి ఈ ప్రాంతానికి సిటీ బస్సుల ద్వారా రవాణా సౌకర్య సేవలు ఉన్నాయి.
ప్రస్తావనలు
- ↑ "location". deccan chronicle. 8 October 2017. Retrieved 10 October 2017.