virtually
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియా విశేషణం, indirectly : not in words భావేణ, తాత్పర్యతః, వాస్తవికముగా, ప్రకారాంతరేణ.
- in this letter he virtually has given you permission యీ జబులో వాడు నీకు తాథ్పర్యతః సెలవిచ్చియున్నాడు.
- I was absent, but my pleader was there : so I was virtually present నేను వుండలేదు, నా వకీలు వుండినది నేను ప్రకారాంత రేణ వున్నట్టేను.
- this virtually annuls the bond యిందుచేత భావేణ ఆ పత్రము కొట్టుబడిపోతున్నది.
- he is indeed my brother, but he is virtually my father వాడు నా అన్న సరేగాని క్రియలో నాకు తండ్రిగా వున్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).