trash
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, any thing worthless పనికిమాలిన వస్తువు, కుప్పాకూళము,తుక్కాముక్క.
- these books are mere trash ఇవి వట్టి పనికిమాలిన కాయా గడుసుతినబోకు.
- indigo trash నీలిఆకు పిప్పి.
- sugar cane trash చెరుకు పిప్పి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).