stick
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, కర్ర, కోల, కొయ్య, కట్టె, బడితె, దండము.
- a walkingstick ఊతకోల.
- a thick stick దుడ్డుకర్ర.
- a stick of turmeric పసుపుకొమ్ము.
- thesticks of a fan విసనకర్రలో వేసికట్టి వుండే బద్దలు, పుడకలు.
- a bit of stick or a little stick or wand పుడక, పుల్ల.
- sticks for fuel కట్టెపుడకలు,చిదుగులు.
- a stick of sealing wax లక్కకడ్డి, లక్కపుల్ల.
- a churning stickకవ్వము.
- this is a mere stick of a horse యిది శుద్ధముగా పనికిరాని గుర్రము.
క్రియ, విశేషణం, to fasten on so as that it may adhere అంటించుట,అతికించుట.
- he stuck the fruit upon his knife ఆ పండును కత్తి మొననదోపినాడు.
- she stuck a wafer on her forehead తన ముఖములో వొక బొట్టునుఅతికించుకోన్నది.
- or to stab పొడుచుట.
- to stick in దోపుట, గుచ్చుట.
- she stuck flowers in her hair అది కొప్పులో పుష్పములను దోపినది.
క్రియ, విశేషణం, to adhere తగులుకొనివుండుట, చిక్కుకొని వుండుట,అంటుకొని వుండుట.
- the words stuck in my throat ఆ మాటలు నా గొంతు లోనుంచి బైట వెళ్ళిరాలేదు.
- the thorn stuck in his foot వాని కాలిలోముల్లు నాటినది, ముల్లు కారినది.
- the rope stuck in the pulley ఆ తాడు కప్పిలో చిక్కుకొని రాలేదు.
- he will never stick to you వాడు నీ వద్ద నిలకడగా వుండడు, మిమ్మున వదలకుండా వుండడు.
- his shoe stuck in the mud వాడు జోడి బురద��ో తగులుకొన్నది.
- this disease will stick by him యిది వాడి ప్రాణముతో పొయ్యే రోగము.
- he stuck to the work all day నాడంతాఅదే పనిగా వుండినాడు.
- this sticks in his thoughts యిది వాడి మనసులో గాలముగా వున్నది.
- they who stuck to you.
- మిమ్మున వదలకుండా వుండే వాండ్లు.
- he stuck to his book వాడు పుస్తకమే గతిగా వున్నాడు.
- to rest upon the memory painfully మనసులో మెర మెర లాడుతూ వుండుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).