several
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, కొన్ని, కొందరు, వేరేవేరే.
- on three several occasions అప్పుడప్పుడు మూడు తరుణములలో.
- several points in this case ఈ వ్యాజ్యములోకొన్ని విషయములు.
- she washed the rice in several waters ఆ బియ్యమునువేరేవేరే నీళ్లు పోసి శానామాట్లు కడిగినది.
- several kinds of cloth నానావిధమైన గుడ్డలు.
- several people believe this దీన్ని కొందరు నమ్ముతారు.
- the several points in this case ఈ వ్యాజ్యము లో ఆ విషయములు.
- this book gives the words with the several meanings ఈ పుస్తకము లో ఆయా శబ్దములున్నువాటి వాటికి వుండే అర్థము లున్ను వున్నవి.
- he lived in a several house ప్రత్యేకమైన వొక ఇంట్లో వుండినాడు.
- (ఇది పురాతన ప్రయోగము. )
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).