resolve
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, to settle a question పరిష్కరించుట, తీర్చుట, తేటపరచుట.
- he resolved the riddle ఆ విడి కధను వీడ్చినాడు.
- this resolves nothing ఇందువల్ల వొకటీ తీరదు.
- this resolves the question ఇందువల్ల ఆ సందేహ నివారణ మవుతున్నది.
- to melt కరిగించుట.
- this resolves itself into two questions ఇది రెండు విధములు అయినవి.
- a quarrel between two kings resolves itself into a question of strength బలోరాజా పృధ్వి, యెవడికి బలమధికమో వాడి పక్ష మవుతున్నది.
- he resolved on going there అక్కడికి పొయ్యేటట్టు నిశ్చయించినాడు.
- he resolved it to powder చూర్ణము చేశినాడు, పొడిచేసినాడు.
- It was resolved into smoke అది పొగ అయిపోయినది.
- are you resolved? నీవు నిశ్చయించుకొన్నావా.
నామవాచకం, s, నిశ్చయము, రూఢి, నిష్కర్ష, సంకల్పము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).