Jump to content

ramble

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, తిరుగుట, అల్లాడుట.

  • they ramble d through the town పట్టణములోసంచరించిరి, ఇటు అటు తిరిగిరి.
  • In dreams the mind ramble s స్వప్నములో మనస్సుపరిపరి విధముల పారుతున్నది.
  • we went a rambling ( Tatler No. )విహరించపోయినాము.

నామవాచకం, s, తిరగడము, కొంచెము దూరము పోవడము.

  • I took a ramble through the town పట్టణములో కొంచెము దూరము తిరిగినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ramble&oldid=941974" నుండి వెలికితీశారు