quite
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియా విశేషణం, బొత్తిగా, శుద్ధముగా, పరిష్కారముగా, తీరా.
- this is not quite correct అది అంత సరి కాదు.
- he is quite a boy వాడు కేవలము పిల్లకాయ.
- this is quite black యిది వట్టి నలుపు.
- this snake is not quite dead యీ పాము పరిష్కారముగా చావలేదు.
- this book is quite new యీ పుస్తకము కేవలము కొత్తది.
- I am quite tired నేను నిండాఅలిసినాను.
- I did not quite like it అది నాకు అంతగా సమ్మతి లేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).