mournful
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, వ్యసనముగావుండే, వ్యసకరమైన, దుఃఖకరమైన.
- she had a mournful face యేడ్పు ముఖముగా వుండినది.
- a mournful occurrence దుఃఖకరమైనపని.
- a intelligence దుఃఖసమాచారము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).