empty
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, యేమిలేకుండా చేసుట, ఖాలీచేసుట.
- She emptied the bottle on his head ఆ బుడ్డితో వాడినెత్తిన పోసినది.
- he emptied his pockets on the table వాడి జేబులో వుండినదంతా యెత్తి మేజమీద పెట్టినాడు.
- when the monkey emptied his chicks బుగ్గలలో వుండినది కాగానే.
విశేషణం, ఉత్త, ఊరకవుండే, ఖాళీగా వుండే, తప్పుగా వుండే.
- an empty box వట్టి పెట్టె.
- an empty house కాపురము లేని యిల్లు.
- an empty well వట్టి బావి, నీళ్లు లేని బావి.
- empty ears of corn తప్పులు, తాలు.
- he sent them empty away వాండ్లకు వొకటీ యివ్వకుండా వూరక పంపించినాడు.
- he gave hisbread to the empty ఆకలిగా వుండే వాండ్లకు అన్నము పెట్టినాడు.
- he came empty handed వుత్త చేతులతో వచ్చినాడు.
- an empty fellow పిచ్చివాడు, నిరర్ధకుడు.
- an empty contrivance పిచ్చియుక్తి.
- an empty objection తప్పు ఆక్షేపణ, పనికిమాలిన ఆక్షేపణ.
- an empty compliment శుష్కోపచారము.
- empty declamation పనికిమాలిన మాటలు, వట్టి మాటలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).