divorce
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, పరిత్యాగము చేసుట, విసర్జించుట, విడిచిపెట్టుట,తోసివేసి ఘటశ్రాద్ధముచేసుట.
- he divorced his wife వాడు పెండ్లాన్నితోసివేసి ఘటశ్రాద్ధము చేసినాడు.
- you have divorced yourself from us నీకు నీవే మమ్మున త్యజించినావు.
నామవాచకం, s, పరిత్యాగము, విడవడము, భార్యగాని భర్తగానివొకరికౌకరు సంబంధము లేదనిపించే వేరే వివాహముచేసుకొనేటట్టు పుట్టించుకొన్న తీర్పు, ఆలుమగనికి సంబంధములేక తీర్చుకోవడము.
- for this the Hindu ceremony is calledఘటశ్రాద్ధము.
- they have now made a divorce between the two officesఆ రెండు వుద్యోగములకు వొకటితోవొకటి సంబంధము లేకుండా చేసినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).