dissuade
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, కూడదనుట, వద్దని బోధించుట.
- I tried to dissuade himbut I could not నేను యెంతవద్దన్నా వాడు వినలేదు.
- His wifetried to dissuade his but in vain వాడి పెండ్లాము వాడి మనసునుతిప్పవలెనని చూచిందిగాని పనికిరాలేదు.
- they dissuaded me from going నేను పోకూడదన్నారు, నేను పోవడము మంచిది కాదన్నారు, వాండ్లువద్దన్నందున నేను పోలేదు.
- I was dissuaded by them from writingthe letter వాండ్లు వద్దన్నందున ఆ జాబు వ్రాయక మానుకొన్నాను.
- I will not be dissuaded by him వాడు యెంత వద్దన్నా నేను వినను.
- am I to be dissuaded by them ? వాండ్లు వద్దంటే నేను వింటానా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).