awake
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - క్రియ, నామవాచకం, మేలుకొని వుండే, జాగ్రతగా వుండే, ఎచ్చరికగా వుండే.
- I was awake all last night రాత్రి అంతా మేలుకొని వుండినాను.
- క్రియ, విశేషణం, లేపుట, నిద్ర లేపుట.
- he awoke them వాండ్లను లేపినాడు.
- this awaked my attention యిది నాకు యెచ్చరికైనది.
- this awaked him to the folly of his conduct యిందువల్ల తాను చేసిన పిచ్చిని కనుక్కొన్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).