attend
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - క్రియ, నామవాచకం, to give attention వినుట, లక్ష్యపెట్టు, గమనించుట.
- to be present వచ్చుట, హాజరౌట.
- he attended at court కోర్టులో హాజరైనాడు.
- the constable who attends on the Judge జడ్జి దగ్గిర తైనాత్తుగా వుండే బంట్రోతు.
- I have ten patients to attend to నేను పది మందికి వైద్యము చేస్తాను.
- why don't you attendto me when I speak to you నీతో నేను చెప్పుతూ వుంటే దాని మీద నీకెందుకులక్ష్యము లేదు.
- If you do not attend or if you do not attend to me నీవు వినకుంటే.
- I willattend to it దాన్ని జాగ్రత చేస్తాను.
- I will attend to your orders తమ ఆజ్ఞను శిరసావహిస్తాను.
- he attended at church but did not attend to the preacher గుడికి వచ్చినాడు గానిగురువు చెప్పిన దాని మీద వాడి మనసును యెంత మాత్రమును పెట్టలేదు.
- he came there attended by five people అయిదుమందితో కూడా వచ్చినాడు.
- క్రియ, విశేషణం, to accompany అనుసరించుట, కూడా వచ్చుట.
- to wait uponకొలుచుట, పరిచర్య చేసుట.
- what doctor attends you నీకు యెవడు వైద్యము చేస్తాడు.
- he attends me నా దగ్గిర వున్నాడు, నాకు వైద్యము చేస్తాడు.
- he attendedthe auction యేలమునకు వచ్చినాడు.
- I will attend your arrival తమ రాక కెదురుచూస్తూ వుందును.
- Two horsemen attend the governor when he goes out గవనరుబయట పొయ్యేటప్పుడు రెండు తురుపుసవార్లు వెంట పోతారు.
- you must attend me everyday ప్రతి దినము నీవు నా దగ్గరికి రావలసింది.
- Fortune will attend the brave ధైర్యముగల వారిని భాగ్యము అనుసరించును.
- Success attended our efforts మాయత్నములు సఫలమయినవి.
- he attended church last night రాత్రి గుడికి వచ్చివుండినాడు.
- they attend school by ten పది ఘంటలకు బడికి వస్తారు.
- the king attended the feast with his retinue రాజు తన పరివారముతో కూడా ఆవుత్సవానికి వచ్చినాడు.
- the fever was attended by vomiting జ్వరముతో కూడావాంతి వచ్చినది.
- the church was ill attended గుడికి శానా మంది రాలేదు.
- the church was well attended గుడికి శానామంది వచ్చినారు.
- this was attended with many advantages యిందువల్ల శానాఫలము కలిగినది.
- Rain not attended with thunder ఉరుము లేని వాన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).