Jump to content

arsenic

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, పాషాణము.

  • golden coloured arsenic గౌరీపాషాణము.
  • arsenic realgarనెల్లిపాషాణము.
  • white oxide of arsenic ఉల్లిపాషాణము, తెల్లపాషాణము.
  • yellowsulphuret of arsenic దొడ్డి పాషాణము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=arsenic&oldid=923697" నుండి వెలికితీశారు