acquaintance
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, పరిచయము, యెరుక, ఎరుక.నెళువు, యెరిగినవాడు,పరిచయము గలవాడు.
- he told a mutual acquaintance of oursతన్ను నన్ను యెరిగిన వకడితో చెప్పినాడు.
- this shews his acquaintance with grammarయిందువల్ల అతనికి వ్యాకరణమందు పరిచయము కద్దని తెలుస్తుంది.
- they scraped acquaintancewith me నన్ను పరిచయము చేసుకొన్నారు.
- he has many acquaintances అతనికియెరిగినవాండ్లు శానామంది వున్నారు.
- they are acquaintances of mine వాండ్లునా కెరిగిన వాండ్లు.
- he has no acquaintance with English అతనికి ఇంగ్లీషు పరిచయము లేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).