Jump to content

eye

విక్షనరీ నుండి
OctraBot (చర్చ | రచనలు) (Bot: Cleaning up old interwiki links) చేసిన 06:01, 25 ఏప్రిల్ 2017 నాటి కూర్పు
(తేడా) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడా) | తరువాతి కూర్పు → (తేడా)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, వూరకచూచుట, కనిపెట్టుట, దృష్టివుంచుట, సాభిప్రాయముగా చూచుట.

  • he eyed them fiercely వాండ్లను మహాక్రూరముగా చూస్తూ వుండినాడు.
  • he eyed her affectionately దాన్ని విశ్వాసము గా చూస్తూ వుండినాడు.
  • the dog eyeed the bone wishfully ఆ కుక్క యెముక మీద ఆశగా చూస్తూవుండెను.

నయనం, అక్షి నామవాచకం, s, కన్ను, లోచనము.

  • sight చూపు, దృష్టి.
  • when our eyes met వాడి దృష్టి నాదృష్టి కలిసినప్పుడు.
  • there is more in this than meets the eye యిందులో చెప్పి వుండేది వేరు వానిలోని అభిప్రాయమువేరు.
  • he cast his eyes over the paper ఆ దస్తావేజును పార చూచినాడు.
  • అనగా గచ్చత్తుగా చూచినాడు.
  • the inner corner of the eye కంటికొలికి
  • the ఒuter corner of the eye కడకన్ను.
  • pupil of the eye కనుపాప, నల్లగుడ్డు.
  • the wహ్ite of the eye తెల్లగుడ్డు.
  • sore eyes కండ్ల నొప్పి, కండ్ల కలక.
  • the eyesin a peacocks tail నెమలి పింఛము లో వుండే కండ్లు.
  • any small perforation బెజ్జము, కన్ను.
  • the eye of a needle సూది బెజ్జము.
  • an eye for a hookగాలము, కొండి మొదలైనవాటిని తగిలించే వుంగరము.
  • you must keep your eye upon this నీవు దీనిమీద దృష్టిని వుంచవలసినది.
  • opinion formed by observation తాత్పర్యము.
  • he did it with the eye of his own profit స్వలాభమును విచారించిదాన్ని చేసినాడు.
  • he paid the money with an eye to getting this appointment యీ వుద్యోగము తనకు కావలెననే తాత్పర్యమును పట్టి యీ రూకలను చెల్లించినాడు.
  • with an eye to screen himself తాను చేసినది దాగవలెననే యోచనచేతను.
  • he viewed this with a jaundiced eye దాన్ని మహా అసహ్యము గా చూచినాడు.
  • he made large eyes at it అందున గురించి ఆశ్చర్యపడ్డాడు.
  • he did it with a single eye యీ పనిని పారమార్ధికముగా చేసినాడు.
  • లోకోపకారముగా చేసినాడు.
  • setting God before his eyes పైన దేవుడున్నాడని యెంచక.
  • this is of reat importance in thier eyes వారి అభిప్రాయము లోయిది మహాముఖ్యము.
  • he did it with his eyes open వాడు బాగా తెలిసే దీన్ని చేసినాడు, వాడు కావలెనని చేసినాడు.
  • his eyes were opened వాడికి తెలివివచ్చినది.
  • in doing this he shut his eyes to the consequences యిది యెంతమాత్రము యోచించలేదు.
  • he shut his eyes to her conduct అదిపడే పాట్లకు కండ్లు మూసుకొని వూరక వుండినాడు.
  • in the twinking of an eye నిమిషము లో, రెప్పపాటులో.
  • he kept it under his own eye వాడు దాన్ని స్వయముగా విచారించుకొన్నాడు, అనగా తన స్వంత విచారణలో వుంచుకొన్నాడు.
  • the effects of an evil eye దృష్టి దోషము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=eye&oldid=930940" నుండి వెలికితీశారు