1981 రాజ్యసభ ఎన్నికలు
స్వరూపం
228 రాజ్యసభ స్థానాలకుగాను | |
---|---|
|
1981లో వివిధ తేదీల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. వివిధ రాష్ట్రాల నుండి సభ్యులను రాజ్యసభకు ఎన్నుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించింది.[1][2]
ఎన్నికలు
[మార్చు]రాష్ట్రం | సభ్యుని పేరు | పార్టీ | వ్యాఖ్య |
---|---|---|---|
గుజరాత్ | హరిసిన్హ్ బి మహిదా | కాంగ్రెస్ | res 15/03/1985 |
గుజరాత్ | ప్రణబ్ ముఖర్జీ | కాంగ్రెస్ | |
గుజరాత్ | కిషోర్ మెహతా | స్వతంత్ర | |
సిక్కిం | లియోనార్డ్ సోలోమన్ సారింగ్ | కాంగ్రెస్ | |
పశ్చిమ బెంగాల్ | దేవేంద్ర నాథ్ బర్మన్ | సిపిఎం | ఆర్ |
పశ్చిమ బెంగాల్ | దిపెన్ ఘోష్ | సిపిఎం | [3] |
పశ్చిమ బెంగాల్ | అరబింద ఘోష్ | సిపిఎం | 08/11/1984 |
పశ్చిమ బెంగాల్ | శంకర్ ప్రసాద్ మిత్ర | స్వతంత్ర | డీ 09/08/1986 |
పశ్చిమ బెంగాల్ | సంతోష్ మిత్ర | సిపిఎం | డీ 28/03/1984 |
పశ్చిమ బెంగాల్ | మఖన్ పాల్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ |
ఉప ఎన్నికలు
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ - ఎమ్. అర్. అప్పరోవ్ - కాంగ్రెస్ (20/03/1981 నుండి 1984 వరకు )
- ఆంధ్రప్రదేశ్ - కె.వి. అర్.యెస్ బాలసుబ్బారావు - కాంగ్రెస్ (20/03/1981 నుండి 1984 వరకు )
- ఆంధ్రప్రదేశ్ - టి.చంద్రశేఖర్ రెడ్డి - కాంగ్రెస్ (16/09/1981 నుండి 1984 వరకు ) 15/09/1993
- ఉత్తర ప్రదేశ్ - రామ్ పూజన్ పటేల్ - కాంగ్రెస్ (16/09/1981 నుండి 1986 వరకు ) 29/12/1984
- ఉత్తర ప్రదేశ్ - సివ్ లాల్ బాల్మీకి - కాంగ్రెస్ (16/09/1981 నుండి 1982 వరకు )
- పశ్చిమ బెంగాల్ - నేపాల్‌దేవ్ భట్టాచార్జీ - సిపిఎం (28/09/1981 నుండి 1982 వరకు )
- మహారాష్ట్ర - డాక్టర్ వి.హెచ్. సలాస్కర్ - కాంగ్రెస్ (30/11/1981 నుండి 1982 వరకు )
మూలాలు
[మార్చు]- ↑ "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha Secretariat, New Delhi. Retrieved 13 September 2017.
- ↑ Rajysabha (2024). "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952-2019" (PDF). Archived from the original (PDF) on 21 February 2024. Retrieved 21 February 2024.
- ↑ India. Parliament. Rajya Sabha (1992). Parliamentary Debates: Official Report. Council of States Secretariat. p. 149. Retrieved 31 March 2019.