1652
Jump to navigation
Jump to search
1652 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1649 1650 1651 - 1652 - 1653 1654 1655 |
దశాబ్దాలు: | 1630లు 1640లు - 1650లు - 1660లు 1670లు |
శతాబ్దాలు: | 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం |
సంఘ��నలు
[మార్చు]- మార్చి 29: సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది
- ఏప్రిల్ 6: డచ్ నావికుడు జాన్ వాన్ రీబీక్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కేప్ ఆఫ్ గుడ్ హోప్ వద్ద పునఃసరఫరా శిబిరాన్ని స్థాపించాడు. అదే ప్రస్తుత దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ .
- మే 18: బానిసత్వాన్ని చట్టవిరుద్ధం చేస్తూ ఉత్తర అమెరికాలో మొదటి చట్టాన్ని రోడ్ ఐలాండ్ ఆమోదించింది. [1]
- సెప్టెంబర్ 7 – 11: గువో హుయాయి తిరుగుబాటు : డచ్ ఫార్మోసాలో వలస పాలనకు వ్యతిరేకంగా లేచిన రైతు తిరుగుబాటును అణచివేసారు.
- పెద్దరాయుడు బొబ్బిలి సంస్థానాన్ని స్థాపించాడు.
- ఈస్టిండియా కంపెనీ వారు మద్రాసుపట్నంలోని ఫోర్ట్ సెంట్ జార్జ్ ఏజెన్సీని ప్రెసిడెన్సీగా అప్గ్రేడ్ చేసారు. 1655 లో తిరిగి ఏజెన్సీగా మునుపటి స్థితికి తీసుకొచ్చి, మళ్ళీ 1684 లో ప్రెసిడెన్సీగా మార్చారు.
జననాలు
[మార్చు]తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- జగన్నాథ సామ్రాట్ భారతదేశంలో జయ సింహ II అస్థానంలోని ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త. (మ.1744)
- వేమన (సి.పి.బ్రౌన్ అంచనా ప్రకారం) - సామాజిక సంస్కర్త. వేమన పద్యాలద్వారా సుప్రసిద్ధుడు. (మ.1730)
మరణాలు
[మార్చు]పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Time and Place". Slavery and the Making of America. Thirteen. 2004. Retrieved 2018-02-24.