1017
Jump to navigation
Jump to search
1017 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1014 1015 1016 - 1017 - 1018 1019 1020 |
దశాబ్దాలు: | 990లు 1000లు - 1010లు - 1020లు 1030లు |
శతాబ్దాలు: | 10 వ శతాబ్దం - 11 వ శతాబ్దం - 12 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- రాజేంద్ర చోళుడు శ్రీలంక ద్వీపాన్ని తన రాజ్యంలో కలుపుకున్నారు.[1]
- షియా మతానికి చెందిన జిరిద్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సున్నీ శాఖ వారి తిరుగుబాటు జరిగింది. త్వరితంగానే నగరం తిరిగి తీసుకున్నారు.[2]
- కీవ్ నగరం తగలబెట్టారు. సెయింట్ సోఫియా కాథెడ్రల్, కీవ్ ప్రారంభించినట్టుగా భావిస్తున్నారు.
- ఉమయ్యద్ ఖలీఫా పదవిని సులేమాన్ వారసునిగా అబద్ అర్-రహమాన్ IV చేపట్టారు.
- సి. మే – బారీ యొక్క మెలెస్ తిరుగుబాటును ప్రారంభించారు. ఈ తిరుగుబాటు నార్మన్ వ్యాపారులు సమర్థించారు. బైజాంటైన్ సామ్రాజ్యపు సైన్యాన్ని మూడు వేర్వేరు ప్రాంతాల్లో అతని సైన్యాలు గెలుపొందాయి.
జననాలు
[మార్చు]- హిందు మత ప్రముఖులు రామానుజాచార్యుడు.
- అక్టోబర్ 29 - హెన్రీ III, రోమన్ చక్రవర్తి.
మరణాలు
[మార్చు]- జూన్ 5 – జపాన్ కు చెందిన పూర్వ సామ్రాట్టు సాంజో (జ. 975)
- జూలై 6 – గెన్షిన్, జపనీస్ పండితుడు (జ. 942)
- శరత్కాలం – లియో రాణి ఎల్విరా (జ. 965)
- c. డిసెంబర్ 25 – ఎడ్రిక్ స్ట్రీయోనా, (హత్య)
- బార్సెలోనా కౌంట్ అయిన రమన్ బారెల్ (జ. 972)