స్వాహిలి భాష
స్వరూపం
స్వాహిలి Kiswahili | ||
---|---|---|
మాట్లాడే దేశాలు: | బురుండి, DR కాంగో, కెన్యా, టాంజానియా రువాండా, మొజాంబిక్,[1] | |
మాట్లాడేవారి సంఖ్య: | 15 మిలియన్లు (2012) | |
భాషా కుటుంబము: | Niger-Congo Atlantic–Congo Benue–Congo Southern Bantoid Bantu Northeast Coast Bantu Sabaki స్వాహిలి | |
వ్రాసే పద్ధతి: | లాటిన్ (Roman Swahili alphabet), అరబిక్ (Arabic Swahili alphabet) en:Swahili Braille | |
అధికారిక స్థాయి | ||
అధికార భాష: | Tanzania Kenya Uganda ఆఫ్రికన్ యూనియన్ | |
నియంత్రణ: | Baraza la Kiswahili la Taifa (టాంజానియా) | |
భాషా సంజ్ఞలు | ||
ISO 639-1: | sw | |
ISO 639-2: | swa | |
ISO 639-3: | swa |
స్వాహిలి పరిచయం
[మార్చు]స్వాహిలి భాష తూర్పు ఆఫ్రికా లో ఎక్కువగా మాట్లాడే భాష. స్వాహిలి లిపి ఇంగ్లీషు లిపి. కావున శులభంగా అర్తం చేసుకోవచ్చు. ఉదా కు కొన్ని స్వాహిలి పదాలు
స్వాహిలి | వరుస సంఖ్య | ఆంగ్లం | తెలుగు | వివరణ |
---|---|---|---|---|
1. | MAMBO ?(మాంబొ) | WHATSUP? | ఏమీ విషయాలు? | |
2 | VIPI ? (వీపి) | HOW ARE YOU ? | ఎలా వున్నారు? | |
3 | MAMBO VIPI? | పై రెండు పదాలు సాదారణముగా యువత మాట్లాడే భాష. సాదారణముగా ఎవరినైనా కలిసినప్పుడు పై ర���ండు
పదాలు కలిపి అని సంభాషిస్తారు. | ||
4 | POA (పోవ) | COOL | బాగున్నాను | పై విచారణకు సమాధానం. మీకంటే పెద్ద వారిని కలిసినప్పుడు పై వాక్యాలు ఉపయోగించరాదు |
5 | SHIKAMOO | పెద్దవారిని కలిసినప్పుడు అని సంబోధించాలి. |
స్వాహిలి తెలుగు డిక్షనరి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Ethnologue list of countries where Swahili is spoken
Thomas J. Hinnebusch, 1992, "Swahili", International Encyclopedia of Linguistics, Oxford, pp. 99–106
David Dalby, 1999/2000, The Linguasphere Register of the World's Languages and Speech Communities, Linguasphere Press, Volume Two, pg. 733–735
Benji Wald, 1994, "Sub-Saharan Africa", Atlas of the World's Languages, Routledge, pp. 289–346, maps 80, 81, 85